రెచ్చిపోయిన హాట్ ట్రీట్ ఇచ్చిన అక్కాచెల్లెళ్లు.. ఒకరిని మించి ఒకరు అనేలా ఎద అందాల ఆరబోత
సినీ పరిశ్రమలో వారసులు తమ లక్ పరీక్షించుకోవడం సర్వ సాధారణం. అలా తన అక్క హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్ళకు ఎంట్రీ ఇచ్చింది చెల్లి కూడా. చిరుత సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నేహ శర్మ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఆ బ్యూటీ అప్పట్లో వరుస సినిమా అవకాశాలు అందుకుంది. అయితే తర్వాత ఆమె ఎక్కువ కాలం సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగలేక పోయింది. ఆమె సోదరి ఐషా శర్మ కూడా గ్లామర్ ప్రపంచంలో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకుంది కానీ ఆమె కూడా కొనసాగలేక పోయింది. ఇక ఈ మధ్య కాలంలో తన సోదరి కంటే ఘాటుగా అందాల ప్రదర్శనతో షాక్ ఇస్తుంది ఐషా శర్మ. తాజాగా అక్కా చెల్లెళ్ళు కలిసి అందాల ప్రదర్శన చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటో చూసేద్దాం పదండి

అవకాశాలు దక్కలేదు
బీహార్ రాష్ట్రం లోనే పుట్టి పెరిగిన నేహాశర్మ తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ నేర్చుకోవడం కోసం న్యూఢిల్లీ వెళ్ళింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమా ద్వారా ఆమె కూడా తన సినీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయినా ఆమెకు వెంటనే అవకాశాలు దక్కలేదు. తరువాత వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కుర్రాడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది అయితే ఆ సినిమా ఆడకపోవడంతో ఆమెకి తెలుగులో అవకాశాలు దక్కలేదు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా
తరువాత బాలీవుడ్ కి వెళ్ళిన ఆమె బాలీవుడ్లో మాత్రం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్ లో కొన్నాళ్ళపాటు సత్తా చాటిన తరువాత 2017 వ సంవత్సరంలో ఆమె తమిళ సినీ ఎంట్రీ ఇచ్చింది. అయితే తమిళంలో కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు దీంతో ఎక్కువగా హిందీ కే పరిమితం అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది.

అవకాశాలు మాత్రం రావడం లేదు
అయితే ఐషా శర్మ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం బాగానే పరిచయం అయింది. నేహాశర్మ స్టార్ హోదా కోసం అందాల ఆరబోతకు దిగింది. ఇప్పుడు ఆమె చెల్లి ఐషాశర్మ కూడా అదే బాటలో నడుస్తోంది. తనదైన బికినీ ఫోటోషూట్‌తో సెగలు రేపుతుంది. అక్కా చెల్లెల్లు ఇద్దరూ బాగానే అందాలు ఆరబోస్తున్నా వాళ్లకు అవకాశాలు మాత్రం రావడం లేదని చెప్పక తప్పదు.

ఫోటోషూట్‌స్ వదులుతూ
అటు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అరకొర ఛాన్సులు దక్కించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అందాలు ఆరబోస్తూ ఉంటే ఏ నిర్మాత కంట అయినా పడక పోతామా? మనకు అవకాశం రాక పోతుందా? అని ఆలోచిస్తూ రకరకాల ఫోటో షూట్స్ చేస్తున్నారు అక్కాచెల్లెళ్లు. ఒక ఫోటో షూట్ వదిలి ఆ ఫోటో వేడి తగ్గేలోపు మరో ఫోటోవదులుతూ వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు ఇద్దరూ.
అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ
తాజాగా అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ జిమ్ డ్రెస్ లో పంచుకున్న ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరూ కూడా ఫోటోలో ఎద అందాలు ఆరబోస్తూ కనిపిస్తున్నారు. ఇంకేముంది వెంటనే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అందాలు ఆరబోయడమే కాక ఇద్దరూ చాలా బోల్డ్ గా కనిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











