Just In
- just now
వాటికి నువ్ అర్హుడివే.. ‘పొగరు’పై ప్రశాంత్ నీల్ కామెంట్స్
- 13 min ago
అయ్యో పాపం.. నితిన్ మీద ఎక్కబోయి కింద పడిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్!
- 39 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 41 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
Don't Miss!
- News
భారత్‌లో రెండో రోజూ భారీగా పెరిగిన కరోనా కేసులు: 16వేలకు పైగానే, మరణాలు పెరిగాయి
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాట్ హాట్‌గా ‘చిరుత’ భామ.. ఎద అందాలతో వేడి పుట్టించిన చెర్రీ హీరోయిన్
వెండి తెరపై ఎప్పుడూ ఒకరో వెలిగిపోలేరు. సమయం ఉన్నంత వరకు, కాలం కలిసి వచ్చేవరకు ఉంటారు.. ఆపై సైడ్ అయిపోవాలి అంతే. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు వెండితెరపై అవకాశాలు లేకున్నా, పాపులార్టీని సంపాదించుకోవడానికి లక్ష మార్గాలున్నాయి. చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేకపోయినా.. లక్షల మంది ఫాలోవర్స్‌ను వెంట పెట్టుకోవచ్చు. ఫేడవుట్ అయిన భామలు అలా సోషల్ మీడియాలో పడి కాలం వెళ్లదీస్తుంటారు.

చిరుతతో ఎంట్రీ..
వెండితెరకు చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్.. చిరుతతో ఎంట్రీ ఇవ్వడంతో అందరూ హీరోపైనే శ్రద్ద పెట్టారు. అందరూ రామ్ చరణ్‌నే చూశారు. హీరోయిన్ నేహా గురించి ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. ఎంత అందాలు ఒలకబోసినా ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు.

బాలీవుడ్ పయనం..
చిరుత సినిమా తరువాత కుర్రాడుతో ఆకట్టుకున్నా.. అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే అక్కడ కెరీర్ జెట్ స్పీడ్‌లో సాగలేదు గానీ అవకాశాలు మాత్రం ఫుల్లుగానే వచ్చాయి..వస్తూనే ఉన్నాయి.
|
తాజాగా తానాజీలోనూ..
అజయ్ దేవగణ్, కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన తాన్హాజీలో నేహా శర్మ మెరిసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో ఓ చిన్న పాత్రను పోషించింది. అయితే సినిమా సంగతులేంటో గానీ సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతోంది ఈ భామ.

హాట్ పిక్స్‌తో హల్ చల్..
నేహా శర్మ.. షేర్ చేసే పిక్స్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు గాలమేస్తూ ఉంటుంది. తాజాగా ఎద అందాలపై ఫోకస్ చేస్తూ షేర్ చేసిన పిక్ ఆహా అనిపించేలా ఉంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.