జారిపోయిన జాకెట్‌లో డీజే టిల్లు హీరోయిన్: కొంటెగా పరువాలు ప్రదర్శిస్తూ!

ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో సినీ రంగంలో హీరోయిన్లుగా సక్సెస్ అవ్వాలంటే సాధారణమైన విషయం కాదు. కానీ, ఏదైన ఒక ఫిల్మ్‌లో అదిరిపోయే రోల్ పడితే మాత్రం ఎలాంటి వాళ్లైనా బాగా పాపులర్ అవుతున్నారు. అందులో టాలెంటెడ్ బ్యూటీ నేహా శెట్టి ఒకరు. ఎన్నో ఏళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. 'డీజే టిల్లు' చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిపోయింది. ఫలితంగా ఫుల్‌గా ఆఫర్లను అందుకుంటోంది. అలాగే, నేహా సోషల్ మీడియాలోనూ బాగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. అవి మీరే చూసేయండి!

అక్కడ పరిచయమైన నేహా:బెంగళూరుకు చెందిన నేహా శెట్టి మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో నేషనల్ బ్రాండ్లకు అంబాసీడర్‌గా చేసి ఫుల్ పాపులర్ అయింది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే నేహా 'ముంగారు మేల్ 2' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఈ చిత్రంతో కన్నడంలో ఫేమస్ అవడంతో పాటు వేరే భాషల్లోనూ ఆమెకు కాల్ వచ్చింది.

Neha Shetty Looks Awesome In Latest Saree Photoshoot

పూరీతోనే.. ఆ మూవీల్లోనూ:పూరీ ఆకాశ్ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో నేహా శెట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ మూవీ మాత్రం అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. అయినా ఆమెకు ఆఫర్లు మాత్రం భారీ స్థాయిలోనే వచ్చాయి. దీని తర్వాత నేహా 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో మెప్పించడంతో ఆమెకు ఇంకా చాన్స్‌లు వచ్చాయి.

Neha Shetty Looks Awesome In Latest Saree Photoshoot

డీజే టిల్లుతో సంచలనం:సిద్దు జొన్నలగడ్డ - విమల్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన 'డీజే టిల్లు' మూవీలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేసింది. అదే సమయంలో నేహా శెట్టి క్రేజ్‌ను కూడా బాగా పెంచేసింది. దీనితో ఆమె తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది.

Neha Shetty Looks Awesome In Latest Saree Photoshoot

ఇప్పుడా మూవీ చేస్తుంది:రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్న నేహా శెట్టి.. 'డీజె టిల్లు' తర్వాత మరింతగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కార్తికేయతో కలిసి 'బెదురులంక 2012' అనే సినిమాను చేస్తోంది. దీనితో పాటు తెలుగులో మరికొన్ని, కన్నడంలో పలు చిత్రాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

అక్కడ మాత్రం యాక్టివ్‌గా:సోషల్ మీడియాలో మోడలింగ్ చేస్తున్నప్పటి నుంచే ఫేమస్ అయిన నేహా శెట్టి.. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ నేహా శెట్టి తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

Neha Shetty Looks Awesome In Latest Saree Photoshoot

అందాల విందు చేస్తోంది:సోషల్ మీడియాలో నేహా శెట్టి చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఆమె కొంత కాలంగా బోల్డు షో చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో తన లేలేత పరువాలను చూపించేవే ఉంటున్నాయి. తద్వారా నేహా శెట్టి తరచూ వార్తల్లో నిలవడంతో పాటు దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

నేహా శెట్టి ఫొటోలు వైరల్:టాలెంటెడ్ హీరోయిన్ నేహా శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ చిన్నది చీర కట్టుకుని స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌లో రెచ్చగొట్టే ఫోజులిస్తూ హాట్ షో చేసింది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులను రెచ్చగొడుతున్నాయి. దీంతో నేహా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఈ పిక్స్ అన్నీ వైరల్‌ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X