మళ్లీ గేట్లు ఎత్తేసిన డీజే టిల్లు హీరోయిన్: ఎద అందాలు ప్రదర్శిస్తూ ఫ్రీ షో

సాధారణంగా హీరోయిన్లు సక్సెస్ కావాలంటే ఎన్నో సినిమాలు చేయనవసరం లేదు. ఒక్క సినిమాలోనైనా గుర్తుండిపోయే పాత్రను చేస్తే చాలు. ఇలా టాలీవుడ్‌లో ఎంతో మంది భామలు హైలైట్ అయ్యారు. అందులో క్యూట్ లేడీ నేహా శెట్టి ఒకరు. చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా పరిచయమైన ఈ అమ్మడు.. 'డీజే టిల్లు' చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. ఫలితంగా ఫుల్‌గా ఆఫర్లను దక్కించుకుంటోంది. అలాగే, నేహా సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. అవి మీరే చూడండి!

అలా ఎంట్రీ.. ఫుల్ ఫేమస్:కర్నాటకకు చెందిన నేహా శెట్టి మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా చేసి ఫుల్ పాపులర్ అయిపోయింది. అలా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడి 'ముంగారు మేల్ 2' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాతో ఆకట్టుకున్న నేహా శెట్టి అక్కడ ఫేమస్ అవడంతో పాటు వేరే భాషల్లోనూ వరుసగా ఆఫర్లను దక్కించుకుంది.

Neha Shetty Looks Gorgeous Photos Viral In Internet

పూరీ కాంపౌండ్.. ఫుల్‌గానే:కన్నడంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత నేహా శెట్టి.. పూరీ ఆకాశ్ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ మాత్రం అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. అయినా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేహా 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించి మంచి పేరును తెచ్చుకుంది.

Neha Shetty Looks Gorgeous Photos Viral In Internet

డీజే టిల్లుతో యమా క్రేజ్‌:నేహా శెట్టి.. సిద్దు జొన్నలగడ్డ - విమల్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన 'డీజే టిల్లు' మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. అదే సమయంలో నేహా శెట్టి క్రేజ్‌ను కూడా బాగా పెంచేసింది. దీనితో ఆమె తెలుగు కుర్రాళ్ల క్రష్‌గానూ మారిపోయింది.

బెదురులంకతో వస్తుంది:టాలీవుడ్‌లోకి ఎంటరైనప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటూ సందడి చేస్తోన్న నేహా శెట్టి.. 'డీజె టిల్లు' తర్వాత మరింతగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కార్తికేయతో కలిసి 'బెదురులంక 2012' అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తెలుగులో మరికొన్ని, కన్నడంలో పలు చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Neha Shetty Looks Gorgeous Photos Viral In Internet

అందులో ఎప్పుడూ బిజీ:మోడలింగ్ చేస్తున్నప్పటి నుంచే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నేహా శెట్టి.. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్ అయింది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ నేహా శెట్టి తన రేంజ్‌ను ఇంకా పెంచుకుంటోంది.

Neha Shetty Looks Gorgeous Photos Viral In Internet

ఎక్కువగా హాట్ హాట్‌గానే:నేహా శెట్టి సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. అంతలా ఆమె కొంత కాలంగా బోల్డు షో చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో తన సీక్రెట్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. తద్వారా నేహా శెట్టి తరచూ వార్తల్లో నిలవడంతో పాటు తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

Neha Shetty Looks Gorgeous Photos Viral In Internet

చీరలోనూ సెగలు రేపేలా:క్యూట్ హీరోయిన్ నేహా శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ చిన్నది చీర కట్టుకుని స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో రెచ్చగొట్టే ఫోజులిస్తూ హాట్ షో చేసింది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో నేహా శెట్టి షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఈ పిక్స్ అన్నీ వైరల్‌‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X