For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నీ సైజ్ ఎంత అంటూ శృతి హాసన్‌కు ప్రశ్న: నువ్వే కొలుచుకో అంటూ చూపించిన హీరోయిన్

  |

  కట్టిపడేసే అందం.. అన్ని ఎమోషన్స్‌ను పలికించగల నైపుణ్యం.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ శృతి హాసన్. పేరుకు కమల్ హాసన్ కూతురే అయినా తనకంటూ సొంత గుర్తింపును దక్కించుకున్న ఈ భామ.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకుంది.

  అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నా.. ఇప్పుడు శృతి మరింతగా పుంజుకుంది. దీంతో ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శృతి హాసన్ ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెను వింత ప్రశ్న అడిగాడు. ఆ సంగతులేంటో మీరూ చూడండి మరి!

  టీనేజ్‌లోనే మొదలెట్టిన బ్యూటీ

  టీనేజ్‌లోనే మొదలెట్టిన బ్యూటీ

  సంగీతం మీద ఉన్న ఇష్టంతో శృతి హాసన్ చిన్న వయసులోనే సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అలా ఆ తర్వాత కొన్ని ఆల్బమ్‌లు కూడా చేసింది. ఇక, 2000లో వచ్చిన 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్ర చేసింది. అనంతరం 'లక్' అనే హిందీ చిత్రంలో కీలకమైన పాత్రను చేసింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో హీరోయిన్‌గానూ అడుగులు వేసింది.

  Samantha: మరో ఇంటిది కాబోతున్న సమంత.. విడాకుల తర్వాత సంచలన నిర్ణయం.. అసలు మేటర్ ఇదే!

  టాలీవుడ్ స్టార్‌గా.. గ్యాప్ తర్వాత

  టాలీవుడ్ స్టార్‌గా.. గ్యాప్ తర్వాత

  టాలీవుడ్‌లోకి వచ్చిన తక్కువ సమయంలోనే శృతి హాసన్ స్టార్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే బడా హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. ఇలా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే చాలా కాలం గ్యాప్ తీసుకుంది. అలా గత ఏడాది 'క్రాక్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్'లోనూ నటించింది. ఇక, ఇప్పుడు 'సలార్‌'తో పాటు బాలయ్య, చిరుతోనూ నటిస్తోంది.

   పర్సనల్ లైఫ్‌లో ఒడిదుడుకులే

  పర్సనల్ లైఫ్‌లో ఒడిదుడుకులే

  వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే శృతి హాసన్ ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో డేటింగ్ చేసింది. అంతేకాదు.. అతడితో పెళ్లికి కమల్ కూడా ఒప్పుకున్నాడని అన్నారు. కానీ, ఊహించని విధంగా శృతి అతడితో విడిపోయింది. అప్పుడామె డిప్రెషన్‌కు వెళ్లిందని ప్రచారం జరిగింది. దీంతో సినిమాలకు కూడా చాలా కాలం గ్యాపిచ్చింది.

  అదిరిపోయే వీడియోతో యాంకర్ విష్ణుప్రియ: రూమ్‌లో టాప్ లేపేసిన బ్యూటీ!

  అతడితో ట్రాక్... పెళ్లికి ముందు

  అతడితో ట్రాక్... పెళ్లికి ముందు

  శృతి హాసన్ ప్రస్తుతం కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అదే సమయంలో ఈ హాట్ బ్యూటీ శాంతను హజారికాతో అనే డూడల్ ఆర్టిస్టుతో లవ్ ట్రాక్ నడుపుతూ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ తరచూ రచ్చ రచ్చ చేస్తోన్నారు. ఈ ఫొటోలు, వీడియోలను శృతి షేర్ చేస్తూనే ఉంది.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ నిత్యం యమ హైలైట్ అవుతోంది.

  స్నానం చేస్తోన్న ఫొటోలు వదిలిన శ్రీయ: బ్రా మాత్రమే ధరించి మరీ దారుణంగా!

  శృతి సైజ్ ఎంత అని ప్రశ్నతో

  శృతి సైజ్ ఎంత అని ప్రశ్నతో

  స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో చాలా మంది పలు రకాల ప్రశ్నలు అడగగా.. వాటికి ఆమె సమాధానం చెప్పింది. మరీ ముఖ్యంగా పలువురు ఔత్సాహికులు ఆమె పర్సనల్ విషయాలూ అడిగారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'నీ లిప్ సైజ్ ఎంత' అని వింత ప్రశ్నను అడిగాడు.

  Recommended Video

  KGF Chapter 2 Inayath Khaleel ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తండ్రే| Filmibeat Telugu
  చూపిస్తూ కొలుచుకోమన్న శృతి

  చూపిస్తూ కొలుచుకోమన్న శృతి

  ఆ ఔత్సాహిక నెటిజన్ అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ ముందుగా షాక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో దానిపై స్పందిస్తూ.. 'పెదాల సైజ్ కూడా ఉంటుందా? అయితే ఇదిగో నువ్వే చూసుకుని కొలుచుకో' అంటూ ఆన్సర్ ఇచ్చింది. అంతేకాదు, ఆమె పెదాలను బార్లా చాపి మరీ చూపించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

  English summary
  Shruti Hassan Recently Conduct Question and Answer Session in Instagram. Netizen Ask Unexpected Question in This Chat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X