"దబాంగ్" బ్యూటీని ఏకేస్తున్న నెటిజన్స్.. హిందువుల పండగలకి ఇలా

అదేదో సినిమాలో వెర్సటైల్ నటుడు రావు రమేష్ చెప్పినట్టుగా జనానికి ఎప్పుడు కూడా మన లైఫ్ కంటే పక్కనోళ్ళ లైఫ్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నట్టుగా చెప్పే డైలాగ్ డెఫినెట్ గా అందరికీ కనెక్ట్ అయ్యేలాంటిదే అని చెప్పి తీరాలి. మరీ ముఖ్యంగా ప్రెజెంట్ ఉన్న సమాజంలో అయితే సినీ పరిశ్రమకి చెందిన హీరో, హీరోయిన్స్ లేదా కొంచెం నోటెడ్ తరాల విషయంలో అయితే ఏ చిన్న అంశం అయినా కూడా ఓ రేంజ్ లో వైరల్ అయ్యిపోతుంది.

దీనితో ఇందుకే కొందరు చాలా చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు కానీ ఇంకొందరు మాత్రం తమ ఆలోచనా ధోరణితో దొరికిపోయారు. ముఖ్యంగా ఏవైనా పండుగల సమయంలో కొందరు హీరోయిన్స్ కి సడెన్ గా కొన్ని భాద్యతలు గుర్తుకొచ్చేస్తాయని నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు. కాగా ఇలానే లేటెస్ట్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా బుక్ అయ్యి నెటిజన్స్ ట్రోల్స్ కి గురయ్యింది.

netizens trollings on sonakshi sinha for her double standards in festivals

కాగా సోనాక్షి సిన్హా రీసెంట్ గా ఈ కొత్త ఏడాది 2025 ని తన భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. దీనిపై ఓ వీడియో కూడా వైరల్ అవుతుండగా అందులో భారీ ఎత్తున బాణాసంచా కలుస్తూ తనతో పాటుగా చుట్టూ పక్కన ఉన్న వారు కూడా ఆ దీపాల కాంతులతో సెలబ్రేట్ చేసుకున్నారు. దేశం అంతా ఇలాగే చేసుకున్నారు కదా ఇందులో తప్పేం ఉంది అంటే?

ఇక్కడ దబాంగ్ బ్యూటీపై విమర్శలు వస్తున్నాయి. కాగా దీనికి ముందే హిందూ పండుగ దీపావళికి ఎవరూ బాణాసంచా కాల్చొద్దు, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం అంటూ పోస్టింగులు పెట్టింది. దీనితో అప్పుడు అన్ని మాటలు చెప్పి ఇపుడేమో తన భర్తతో కలిసి అదే బాంబులు, నడుమ కొత్త సంవత్సరంకి వెల్కమ్ చెబుతూ ఎంజాయ్ చేసింది అంటూ గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.

netizens trollings on sonakshi sinha for her double standards in festivals

కాగా ఆమె భర్త జహీర్ ఇక్బాల్ తో పెళ్లి సమయంలో కూడా పలు విమర్శలు వచ్చాయి. ఇప్పుడేమో హిందూ పండగపై అంత అందరికీ అంత లెక్చర్ ఇచ్చి ఏమీ సౌలభ్యం ఉన్న సమయంలో మాత్రం ఎలాగైనా ప్రవర్తించొచ్చా అనే మాటలు కూడా ఇపుడు వస్తున్నాయి. దీనితో ఇలా మొత్తానికి సోనాక్షి సిన్హాపై మాత్రం సోషల్ మీడియాలో చాలా మంది మండిపడుతున్నారు.

ఇక హిందీ సినిమాలో సోనాక్షి సిన్హా స్టార్ హీరోస్ తో నటించింది ఎన్నో హిట్స్ కూడా అందుకుంది కానీ తర్వాత మాత్రం వరుసగా ఆఫర్స్ తగ్గిపోయి ఓటిటి సిరీస్ లు చేసుకునేవారికు వరకు వచ్చింది. గత ఏడాదిలోనే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన "హీరామండీ" సిరీస్ లో కనిపించింది. ఈ తర్వాత పెళ్లి చేసేసుకుంది కానీ ఇపుడు పెద్దగా సినిమాలు లేక ఖాళీ గానే ఉంది. మరి హీరామండీ సిరీస్ కి రెండో ఇన్స్టాలేషన్ కూడా ఉందని కన్ఫర్మ్ చేసారు కానీ అందులో ఆమె ఉందో లేదో వచ్చాకే చూడాలి.

More from Filmibeat

Read more about: sonakshi sinha dabang
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X