Rashmika Mandanna: ఒక్క వీడియోకు అంత రచ్చ చేశావ్... బాలీవుడ్‌కు వెళ్లి చేసిందేంటి రష్మిక?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజి బిజిగా గడుపుతుంది. అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలో బిజీ బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ. అయితే ఈ బ్యూటీ డీప్ ఫేక్ వీడియో ఆ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియోపై స్టార్ హీరోలు, సెంట్రల్ మినిస్టర్ సైతం స్పందించారు. అటు రష్మిక మందన్నా కూడా రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు నెటిజన్స్ మరోసారి రష్మిక మందన్నా మీద విరుచుకుపడుతున్నారు. నీ ఎక్స్ పోజింగ్ కంటే.. ఆ డీప్ ఫేక్ వీడియో చాలా బెటర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ కన్నడ బ్యూటీ కిర్రాక్ పార్టీ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇక తెలుగులో నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో సూపర్ పాపులారిటీ కొట్టేసింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ పట్టేసింది. గీత గోవిందం లాంటి హిట్స్ తర్వాత స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ గా రష్మిక మందన్నా నిలిచింది.

Netziens trolling Rashmika Mandanna over bold scenes Animal Movie comparing to her deep fake video Full Details Here

ఇక అటు కోలీవుడ్ లో వారసుడు చిత్రంలో విజయ్ తో నటించి.. అక్కడ కూడా బిజీ అయిపోయింది ఈ భామ. కోలీవుడ్ సినిమాలు చేస్తూ.. ఇటు బాలీవుడ్ సినిమాలు చేస్తూ.. సూపర్ క్రేజ్ కొట్టేసింది ఈ బ్యూటీ. తాజాగా రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది.

ఇక మొన్నటి వరకు రష్మిక డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మొదట అమితాబ్ బచ్చాన్ స్పందించి.. కేంద్రానికి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఆ వీడియోలో ఎక్స్ పోజింగ్ చేస్తున్నట్లు ఉండగా.. ఎవరో రష్మిక ఫేస్ పెట్టారు. అయితే దీనిపై సినీ తారలు, కేంద్రం ఘాటుగానే స్పందించింది. చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి వాటికి పాల్పడవద్దని అందరూ హితవు పలికారు.

Netziens trolling Rashmika Mandanna over bold scenes Animal Movie comparing to her deep fake video Full Details Here

ఇక రష్మిక కూడా ఈ వీడియోపై సిరియస్ అయింది. చాలా భయపడ్డాను.. ఇప్పుడు కాబట్టి అందరూ సపోర్టుగా ఉన్నారు.. అదే స్కూల్ టైంలో అయితే నేను సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చేది అంటూ ఎమోషనల్ అయింది. అయితే ఇంత వరకు కరెక్టుగా అనిపించినా.. రష్మిక మందన్నాపై నెటిజన్స్ మళ్ళీ ట్రోలింగ్ మొదలు పెట్టారు. దానికి కారణం యానిమల్ సినిమాలో రష్మిక నటించడమే.

Netziens trolling Rashmika Mandanna over bold scenes Animal Movie comparing to her deep fake video Full Details Here

యానిమల్ సినిమాలో రష్మిక లిప్ లాక్ సీన్స్ లోనే కాదు... ఎక్స్ పోజింగ్ కూడా బాగానే చేసింది. బోల్డ్ సీన్స్ లో నటించింది. అయితే డీప్ ఫేక్ వీడియో కంటే.. ఈ సీన్స్ చాలా ఘోరంగా ఉన్నాయంటూ నెెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంత రచ్చ చేసి.. ఇప్పుడు ఇదేంది రష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఏది ఏమైనప్పటికీ యాక్టర్ గా తను ఆ క్యారెక్టర్ చేయాల్సి ఉంది కాబట్టి చేసింది.. అంతే కానీ కావాలని చేయలేదు.. కానీ ఎవరో తన వీడియోను మార్ఫింగ్ చేయడం తప్పు అంటున్నారు కొంత మంది నెటిజన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X