అమీ జాక్సన్ చేసిన పని ఇండియాలో నేరమే.. తెగ ఎంజాయ్ చేస్తోంది (ఫోటోస్)

Recommended Video

Amy Jackson Chilling With Boy Friend, Pics Goes Viral || Filmibeat Telugu

అమీ జాక్సన్ త్వరలో తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. బాయ్ ఫ్రెండ్ జార్జ్ పనాయోటుతో సహజీవనం చేస్తున్న ఈ బ్యూటీ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి మూమెంట్ అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉన్నారు. డెలివరీ సమయం దగ్గర పడుతుండటంతో బాయ్‌ఫ్రెండ్‌తో వీలైనంత ఎక్కువ సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా అమీ జాక్సన్ మరిన్ని ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. జార్జ్‌తో కలిసి స్విమ్మింగ్ ఫూల్‌లో చిల్ అవుతున్న ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జార్జ్ లాంటి భాగస్వామి దొరకడంపై అమీ సూపర్ హ్యాపీగా ఉన్నారు.

ఆనందం అమీ ముఖంలో తొనికిసలాడుతోంది

ఆనందం అమీ ముఖంలో తొనికిసలాడుతోంది

అమీ జాక్సన్ బహుషా తన జీవితంలో ఇంత ఆనందంగా ఎప్పుడూ గడిపి ఉండక పోవచ్చు. ఓ వైపు త్వరలో తల్లిని కాబోతున్నాను అనే ఆనందం, మరోవైపు తనను మహారాణిలా చూసుకునే బాయ్ ఫ్రెండ్... ఈ సంతోషం ఆమె ముఖంలో తొనికిసలాడుతోంది.

హ్యాపీ సండే

హ్యాపీ సండే

హ్యాపీ సండే పేరుతో అమీ షేర్ చేసిన మరో ఫోటోలో స్విమ్మింగ్ ఫూల్ చుట్టూ నడుస్తూ కనిపించారు. అమీ జాక్సన్ బేబీ బంప్ చూస్తుంటే ఆమె 9వ నెల రన్ అవుతుందని స్పష్టమవుతోంది. మరికొన్ని రోజుల్లో అమీ జాక్సన్ అభిమానులకు శుభవార్త చెప్పబోతోంది.

మీరు ఈ వైరల్ పిక్ చూశారా?

మీరు ఈ వైరల్ పిక్ చూశారా?

కొన్ని రోజుల క్రితం, అమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్తిస్థాయి బేబీ బంప్‌ ప్రదర్శిస్తూ టాప్‌లెస్ ఫోటో అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటి వరకు అమీ జాక్సన్ షేర్ చేసిన ఫోటోల్లో ఎక్కువగా వైరల్ అయింది ఇదే. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో అనేక లైక్స్, కామెంట్స్ వచ్చాయి.

అమీ జాక్సన్ చేసిన పని ఇండియాలో చేస్తే నేరమే

సాధారణంగా పుట్టబోయేది ఆడబిడ్డా? మగబిడ్డా? అనే విషయం చివరి వరకు రహస్యంగా ఉంచుతారు. ఇండియాలో అయితే డాక్టర్లు ముందే ఈ విషయం చెప్పడం లేదా పేరెంట్స్ ముందే తెలుసుకునే ప్రయత్నం చేయడం నేరం. అయితే ఇంగ్లండ్‍‌లో అలాంటి ఆంక్షలు ఏమీ లేవు. తనకు పుట్టబోయేది మగబిడ్డే అని ఇటీవల జరిగిన ఓ పార్టీలో అమీ జాక్సన్ ప్రకటించారు.

వివాహం ఎప్పుడంటే?

వివాహం ఎప్పుడంటే?

అమీ, జార్జ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారు. హలో మ్యాగజైన్‌తో ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుంది. అయితే ఎక్కడ జరుగుతుంది అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు కానీ అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనుకుంటున్నాము. మా పెళ్లికి భారతదేశం నుండి, అమెరికా నుంచి వచ్చే వారు కూడా ఉంటారు.జార్జ్‌కు పెద్ద గ్రీకు కుటుంబం ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేలా ఒకచోటు కనుగొనాలి. బహుశా లివర్‌పూల్ కూడా కావచ్చు. " అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X