రూమ్‌లో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ .. షాక్‌లో నిధి అగర్వాల్

అందం, అదృష్టం పుష్కలంగా ఉన్న హీరోయిన్ నిధి అగర్వాల్. మొదట్లో విజయం దాగుడు మూతలు ఆడినా.. ఇస్మార్ట్ శంకర్‌ రూపంలో తొలి విజయాన్ని అందుకుంది నిధి అగర్వాల్. అంతకు ముందు చేసిన రెండు సినిమాలు బోల్తా కొట్టినా మూడో అడుగులో విజయ లక్ష్మీ వరించింది. అప్పటి వరకు నిధికి అందం మాత్రమే ఉందని భ్రమ పడ్డవారికి అదృష్టం కూడా ఉందని తెలిసి వచ్చింది. ఇక ఈ రెంటి కలయికలో ఉన్న హీరోయిన్లకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. నిధి అగర్వాల్ విషయంలోనూ అదే జరుగుతోంది.

ఒక్క హిట్ నిధి అగర్వాల్ జీవితాన్ని మార్చేసంది. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న నిధి.. ఇస్మార్ట్ సక్సెస్‌తో తనలోని మరో కోణాన్ని ప్రదర్శించింది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు మతిపోగొడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడించి. అప్పుడప్పుడు నిధి అన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది కూడా. ఆన్ లైన్‌లోకి వచ్చి.. ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటుంది.

Nidhhi Agarwal Caught While Playing Pubg Game

తాజాగా అలా నెటిజన్లతో చాట్ చేస్తూ ఎన్నోవిషయాలను చెప్పుకొచ్చింది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వాట్సప్ డీపీ ఏంటి? ఫోన్‌లో ఎలాంటి యాప్స్ ఉన్నాయి? వంటి పర్సనల్ విషయాలను కూడా నిధి చెప్పేసింది. ఇంటర్‌లో ఎన్ని మార్కులు వచ్చాయి.. లాక్ డౌన్‌నుఎలా గడుపుతున్నావ్ అంటూ నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ మరో సీక్రెట్ బయటపెట్టేసింది. పబ్‌జీ ఆడుతూ దొరికిపోయాయని, ఇది తనకు కొత్తగా అలవాటైందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X