నా బాయ్‌ఫ్రెండ్‌కు ముఖ్యంగా అది ఉండాలి.. అలాంటి సినిమాలే ఇష్టం.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్.. ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది నిధి అగర్వాల్. అంతకు ముందు చేసిన సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలు బోల్తా కొట్టడంతో డీలా పడిపోయింది. ఇస్టార్ట్ శంకర్ సినిమాతో మొదటిసారిగా విజయాన్ని చవి చూసిన నిధి.. ఆపై బాగానే పాపులర్ అయింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. తాజాగా నిధి అగర్వాల్.. ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

నా ఫ్యాన్స్ బంగారం..

నా ఫ్యాన్స్ బంగారం..

నిధి అగర్వాల్ ట్విట్టర్‌లో తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ మేరకు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. ఫ్యాన్స్ గురించి మీ ఉద్దేశం ఏంటని అడిగితే.. తన ఫ్యాన్స్ బంగారం అని మురిసిపోయింది.

విజయ్, అజిత్‌ల గురించి..

విజయ్, అజిత్‌ల గురించి..

దళపతి విజయ్ గురించి చెప్పమని అడగ్గా.. అతనో సూపర్ స్టార్ అని కొనియాడింది. అజిత్ గురించి చెబుతూ.. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వానికి ఆర్థిక సాయాన్ని చేశాడు అతనంటే చాలా గౌరవమని చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా అది ఉండాలి..

ముఖ్యంగా అది ఉండాలి..

మీ బాయ్ ఫ్రెండ్‌కు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటని కొంటెగా ప్రశ్నిస్తే.. అతనికి మాత్రం కచ్చితంగా నవ్వించే గుణం ఉండాలి.. సరదాగా ఉండటమనే ముఖ్యమని నొక్కివక్కాణించి చెప్పింది. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అని అడిగితే.. పెద్దలు కుదిర్చిన వివాహామేనని తేల్చి చెప్పింది.

Recommended Video

Nidhi Agarwal Purchased Grand New Porsche Macan
మాస్ సినిమాలే ఇష్టం..

మాస్ సినిమాలే ఇష్టం..

క్లాస్ సినిమాలంటే ఇష్టమా? మాస్ సినిమాలంటే ఇష్టమా? అని అడిగితే.. మాస్ సినిమాలకే ఓటేసింది. టాలీవుడ్‌లో ఎవరిని కాంపిటీషన్‌గా ఫీలవుతారని అడిగితే.. టాలీవుడ్‌లో ఎంతో మంది ప్రతిభ ఉన్న హీరోయిన్స్ ఉన్నారు.. కానీ పోటీ అనేది మనతో మనకే ఉండాలని నేను ఆలోచిస్తాను.. ప్రతీ ఒక్కరికీ తమకంటూ నిర్దిష్టమైన గుర్తింపు, లక్ష్యం ఉండాలని సమాధానమిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X