హాట్ హాట్‌గా నిధి అగర్వాల్.. దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్
అందాల ఆరబోతతోపాటు ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటున్న బ్యూటీ నిధి అగర్వాల్ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమాతో పాలు పలు అవకాశాలపై దృష్టిపెట్టిన నిధి తాజాగా హాట్ హాట్‌గా ఫొటోషూట్ చేసింది.
ప్రేమను పొందడమే కాదు.. మనలోని లోపాలను సవరించుకోవాలి అంటూ నిధి కామెంట్ పెట్టారు. ఆ స్టిల్స్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. ఊహించనంతగా రెస్పాన్స్ వచ్చింది. పలువురు ఫొటోషూట్ గురించి సోషల్ మీడియాలో అభిమానులు కొందరు ప్రశంసలు గుప్పిస్తుండగా.. మరికొందరు హాట్ హాట్‌గా కామెంట్ చేశారు.

ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ స్పందిస్తూ.. నేను ట్రోలింగ్‌కు భయపడను. నా తోలు చాలా మందం. ఐ డోంట్ కేర్ అంటూ నిధి అగర్వాల్ కామెంట్ పెట్టింది. నియంత్రణ లేని సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను పట్టించుకొంటూ పోతే రకరకాల సమస్యలు వస్తాయి. వదిలేస్తే అసలు సమస్యే ఉండదు అని నిధి అగర్వాల్ అన్నారు.

నిధి అగర్వాల్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నది. తెలుగులో ఇస్మార్ట్ శంకర్‌తోపాటు, బాలీవుడ్‌లో ఇక్కా, మాస్క్ చిత్రాల్లో నటిస్తున్నది. ఈ మూడు చిత్రాలు ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications