నలుపు చీరలో నిగనిగలాడే నిధి అగర్వాల్ అందాలు.. చూపించి చూపించకుండా గ్లామర్ ట్రీట్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి గ్లామరస్ బ్యూటీలు స్టార్ హీరోలతో ఎక్కువగా అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం వీరే భారీ స్థాయిలో పారితోషికం కూడా అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వీరికి పోటీ ఇచ్చే విధంగా నిధి అగర్వాల్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను చూడలేకపోతోంది. అయితే గ్లామర్ తో మాత్రం ఎప్పటికప్పుడు తన రేంజ్ ను పెంచుకుంటూ ఉంది. ఇటీవల చీరలో ఆమె ఇచ్చిన స్టిల్స్ చూస్తే ఎవరైనా సరే షాకవ్వాల్సిందే.

ఆరంభంలోనే బాలీవుడ్

ఆరంభంలోనే బాలీవుడ్

నిధి అగర్వాల్ మొదట బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే అవకాశాలు అందుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేసింసి. ముంబై మోడలింగ్ ప్రపంచంలో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ కూడా వచ్చింది. అందుకే మొదట బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఒక మంచి అవకాశం కూడా అందుకుంది. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ తో ఆమె చేసిన మున్నా మైకేల్ సినిమాలో ఛాన్స్ అందుకుంది.

ఆఫర్స్ రిజెక్ట్..

ఆఫర్స్ రిజెక్ట్..

బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న నిధి అగర్వాల్ అవకాశాలను మాత్రం పెద్దగా అందుకోలేకపోయింది. ఆ సినిమా తరువాత కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ ఈ బ్యూటీ రిజెక్ట్ చేసినట్లుగా తెలిపింది. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ తన ఫోకస్ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ పైన పెట్టింది. ఇక్కడే మంచి అవకాశాలు అందుకుని తన స్థాయిని పెంచుకోవాలని చూస్తోంది.

నల్లని చీరలో..హాట్ అందాలు

నల్లని చీరలో..హాట్ అందాలు

ఇక రీసెంట్ గా హీరో సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ కనిపించిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో చాలా సార్లు నిధి అగర్వాల్ గ్లామరస్ లుక్ తో కనిపించింది. కానీ ఈసారి చీరలోనే అమ్మడు అందాల ఆరబోతతో కనువిందు చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 మతిపోగొట్టేసింది..

మతిపోగొట్టేసింది..


మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన మొట్ట మొదటి సినిమా 'హీరో' ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నిధి మేయిన్ హీరోయిన్ గా నటించింది. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో కూడా బిజీగా పాల్గొంటున్న ఈ బ్యూటీ తన అందాలతో ఎక్కువగా ఆకర్షిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే నల్లని చీరల నిధి అగర్వాల్ నడుము అందాలను అలాగే క్లీవేజ్ షో తో కూడా మతిపోగొట్టేసింది నెటిజన్లు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు.

చేతిలో పవర్ఫుల్ మూవీ

చేతిలో పవర్ఫుల్ మూవీ

ప్రస్తుతం నిధి అగర్వాల్ చేతిలో అయితే మంచి సినిమాలే ఉన్నాయి. అశోక్ గల్లా 'హీరో' సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ బ్యూటీ కెరీర్ పై పెద్దగా ప్రభావం పడకపోవచ్చు. ఎందుకంటే అతి ముఖ్యమైన పవర్ స్టార్ పవన్కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాల్లో కూడా నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది. ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే తమిళ ఇండస్ట్రీలో కూడా ఇక మంచి ప్రాజెక్ట్ దక్కించుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X