Nidhhi Agerwal: అందాల ఆరబోతతో హార్ట్ బీట్ పెంచిన ఇస్మార్ట్ పోరి.. బికినీలో కంటే దారుణంగా!

ఇటీవల కాలంలో సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా కొంతమంది బ్యూటీలు మాత్రం క్రేజ్ అందుకోవడంలో డిఫరెంట్ ముందుకు సాగుతున్నారు. హాట్ ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఆ విధంగా గ్లామర్ షోతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతున్న బ్యూటీలతో నిధి అగర్వాల్ ఒకరు. అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా అందులో హాట్ నెస్ డోస్ మామూలుగా ఉండదు అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా అమ్మడు బ్లాక్ డ్రెస్ లో థైస్ అందాలను హైలెట్ చేసిన విధానం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఆ అందాలు బికినీ కంటే సెక్సీగా ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆలస్యం అవుతున్నా

ఆలస్యం అవుతున్నా

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నిధి అగర్వాల్ పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని వరుసగా అవకాశాలు కొట్టేస్తున్న ఈ బ్యూటీ గ్లామర్ తో మరింత చర్చనీయాంశంగా మారుతోంది. సినిమాలు విడుదల అవ్వడం ఆలస్యం అవుతున్నా కూడా నిధి అగర్వాల్ గ్లామర్ ట్రీట్ కు మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు.

మొదట్లోనే బాలీవుడ్

మొదట్లోనే బాలీవుడ్


హైదరాబాద్ కు చెందిన నిధి అగర్వాల్ చదువును కొనసాగిస్తూనే మోడలింగ్ ప్రపంచంలో మంచి క్రేజ్ అందుకుంది. ఇక అలా మోడల్ గా సెట్టవ్వగానే చాలా తొందరగానే ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. మొదట్లోనే ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. టైగర్ ష్రాఫ్ తో మున్నా మైకేల్ అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు.

ఆ సినిమాతో బిగ్ హిట్

ఆ సినిమాతో బిగ్ హిట్

ఇక నిధి అగర్వాల్ కు బాలీవుడ్ సినిమా చేస్తున్న సమయంలోనే కొన్ని తెలుగు ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ ఈ బ్యూటీ తొందర పడకుండా మెల్లగా కథలను సెలెక్ట్ చేసుకుంది. ఆ విధంగా ఆలోచించి కొన్ని గోల్డెన్ ఛాన్స్ లు కూడా మిస్ చేసుకుందట. ఇక మొదట్లోనే అక్కినేని హీరోలతో సవ్యసాచి , మిస్టర్ మజ్ను సినిమాలను చేసిన నిధి అనంతరం ఇస్మార్ట్ శంకర్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో మొత్తానికి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసింది.

 సెక్సీ స్టిల్స్ వైరల్

సెక్సీ స్టిల్స్ వైరల్

ఇక రీసెంట్ గా నిధి అగర్వాల్ బ్లాక్ స్టైలిష్ డ్రెస్ లో చాలా సెక్సీగా దర్శనమిచ్చింది. ఆమె గతంలో చాలాసార్లు హాట్ స్టిల్స్ ఇచ్చినప్పటికీ ఈసారి అంతకుమించి అనేలా షాక్ ఇచ్చింది. సెక్సీగా థైస్ అందాలను ప్రజెంట్ చేస్తూ నెవ్వర్ బిఫోర్ అనేలా హాట్ ట్రీట్ ఇచ్చింది. ఒక విధంగా అమ్మడు బికినీ కంటే ఘాటుగా థైస్ అందాలను ప్రజెంట్ చేసినట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Nidhi Agarwal Bravest Replies To Actor Naresh Tricky Questions | Hero Movie | Filmibeat Telugu
పవర్ స్టార్ సినిమాలో..

పవర్ స్టార్ సినిమాలో..

ఇక నిధి అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల గల్లా అశోక్ మొదటి సినిమా హీరో సినిమాలో గ్లామరస్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంతాగా సక్సెస్ అవ్వలేదు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పిరియాడిక్ పాన్ ఇండియా ఫిల్మ్ గా రానున్న ఆ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X