చూడకూడనివి చూపిస్తున్న హాట్ బ్యూటీ..! మరి ఇంత డైరెక్ట్ గానా..ఇక కుర్రాళ్లకు కష్టమే?
అందం , అభినయం ఉన్నా ఎందుకో కొందరు హీరోయిన్లు స్టార్లుగా మారలేకపోతున్నారు. ఇలాంటి కోవలోకే వస్తారు నిధి అగర్వాల్. తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ ఇస్మార్ట్ శంకర్ ఒక్కటే ఆమెకు గుర్తింపును తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే నిధి అగర్వాల్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
17 ఆగస్ట్ 1992న హైదరాబాద్‌లో స్థిరపడిన మార్వాడీ కుటుంబంలో జన్మించారు నిధి అగర్వాల్. డెబిపూర్ మిలన్ విద్యాపీఠ్‌లో చదువుకున్న ఆమె.. అనంతరం బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చేశారు. ఇటాలియన్ డ్యాన్స్ బెల్లెట్‌లో నిధి అగర్వాల్ నిష్ణాతురాలు. సినిమాలపై ఆసక్తితో 2017లో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్‌తో వెండితెరపై అడుగుపెట్టారు నిధి.

అనంతం అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచితో తెలుగువారిని పలకరించిన నిధి అగర్వాల్.. తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో చిత్రాలలో నటించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఇందులో డాక్టర్ సారాగా నిధి అద్భుతంగా నటించారు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు షిఫ్ట్ అయిన నిధి అగర్వాల్.. ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ చిత్రాల్లో నటించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరిహర వీరమల్లు, ప్రభాస్ హీరోగా వస్తోన్న ది రాజా సాబ్‌లో నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీటిలో ఏ ఒక్కటి హిట్ అయినా నిధి కెరీర్‌కు మంచి బూస్టప్ గ్యారెంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు సినిమాలు తప్పించి కొత్తగా ఏ సినిమాకు నిధి అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
తమిళంలో నటించే సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో నిధి ప్రేమలో పడినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈశ్వరన్ సినిమా షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడటంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని కోలీవుడ్ టాక్. అంతేకాదు.. గత రెండేళ్లుగా వీరిద్దరూ చెన్నైలో ఒకే ఇంట్లో ఉంటున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇంత జరుగుతున్నా శింబు కానీ, నిధి అగర్వాల్ కానీ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. శింబు కంటే ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో నిధి ప్రేమాయణం నడిపినట్లుగా అప్పట్లో మీడియా కోడై కూసింది.
అయితే సినిమాల్లోకి రావడానికి తాను ఎంతో కష్టపడినట్లు నిధి అగర్వాల్ ఓ సందర్భంలో తెలిపారు. ఎన్నో ఆడిషన్స్‌కు హాజరై చీత్కారాలను ఎదుర్కొన్నానని.. ఏ రోజు అధైర్య పడకుండా ముందుకు సాగానని నిధి తెలిపారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లతోనూ సెగలు రేపుతుంటారు. తాజాగా డీప్ నెక్ డ్రెస్‌లో ఎద అందాలను చూపెడుతూ నిధి అగర్వాల్ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











