For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిధి అగర్వాల్ అందాల ఆరబోత: అబ్బో ఇది మామూలు షో కాదుగా!

  |

  ఒకప్పుడు హీరోయిన్లు ఫేమస్ అవ్వాలంటే వరుసగా సినిమాల మీద సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఒక్క మూవీ చేసినా చాలు.. అందరి దృష్టిలో పడిపోవడంతో పాటు మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో బోల్డ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఒకరు. టాలీవుడ్‌లో ఈ చిన్నది చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఎవరికీ రాని విధంగా పాపులారిటీ సొంతం అయింది.

  దీంతో బడా ఆఫర్లను కూడా దక్కించుకుంది. మరీ ముఖ్యంగా నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ ఫొటోను వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

   హైదరాబాదీనే.. అక్కడ ఎంట్రీ

  హైదరాబాదీనే.. అక్కడ ఎంట్రీ

  టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా మారిపోయిన నిధి అగర్వాల్ హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. ఆ తర్వాత ఆమె కుటుంబం కర్నాటకకు వెళ్లింది. ఈ క్రమంలోనే నిధి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. తర్వాత 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమా ద్వారా ఈమె హీరోయిన్‌గా ఎంటరైంది.

  ఏమీ లేకుండా కనిపించిన అఖండ హీరోయిన్: చివర్లో మాత్రం హాట్ ట్విస్ట్

  టాలీవుడ్ ఎంట్రీ... ఫ్లాపుల వల్ల

  టాలీవుడ్ ఎంట్రీ... ఫ్లాపుల వల్ల


  నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడకపోయినా.. ఈ హీరోయిన్ మాత్రం తన గ్లామర్, యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను ఫిదా చేసింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' అనే సినిమా చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఇలా ఆరంభంలోనే ఫ్లాపులు పలకరించాయి.

  భారీ విజయం... వెంటనే షాక్

  భారీ విజయం... వెంటనే షాక్


  వరుసగా ఫ్లాపులు వచ్చినా నిధి అగర్వాల్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే రామ్ పోతినేని నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ద్వారా నిధి అగర్వాల్‌కు మొదటి హిట్ వచ్చింది. అయితే, దీని తర్వాత వచ్చిన 'హీరో' మాత్రం ఆమెకు షాక్ ఇచ్చింది.

  ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది

  ఏకంగా పవన్ మూవీలో ఛాన్స్

  ఏకంగా పవన్ మూవీలో ఛాన్స్


  నిధి అగర్వాల్‌కు తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'హరిహర వీరమల్లు'లో ఆమె కీలక పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ వదిలింది. అలాగే, ఓ తమిళ చిత్రంలోనూ నిధి హీరోయిన్‌గా చేస్తోంది.

   సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ


  వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. ఫలితంగా ఈ అమ్మడు తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం

  అందాలను ఆరబోస్తోన్న నటి

  అందాలను ఆరబోస్తోన్న నటి


  నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాల ఆరబోత మరింత ఎక్కువైంది. ఇందులో భాగంగానే గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవడంతో పాటు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

  నిధి అగర్వాల్ గ్లామర్ ట్రీట్

  నిధి అగర్వాల్ గ్లామర్ ట్రీట్


  బోల్డు హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ అందాల విందు చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

  English summary
  Tollywood Star Heroine Nidhhi Agerwal Very Active in Social Media. Now She Shares Hot Photo in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X