ఎత్తైన ఎద అందాలతో నిధి అగర్వాల్ ఓపెన్ షో.. అలాంటి పోజుల్లో మొత్తం కనిపించేలా!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌‌లోని కొందరు హీరోయిన్లు సోషల్ మీడియాను తమ అందచందాలతో ఒక ఊపు ఊపేస్తున్నారు. నిత్యం హాట్ ఫొటోలు వదులుతూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. అందులో హాట్ బ్యూటి నిధి అగర్వాల్ ఒకరు. అందుకే ఆమె సినీ కెరీర్‌లో తక్కువ సినిమాల్లో నటించినా హై రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఎక్కువగా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను అదిరిపోయే అందాలను ఘాటుగా చూపిస్తూ యువతకు పిచ్చెక్కెస్తోంది ఈ సుందరి. తాజాగా ఆమె వదిలిన ఫొటోలపై కన్నేస్తే..

ఫ్యామిలీ:బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. అనంతరం నిధి కుటుంబం కర్నాటకకు వలస వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ ఫుల్ పాపులర్ అయిన తర్వాత 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

Nidhi Agerwal Stunning Looks In Latest Maroon Sleeveless Dress

వరుస షాక్స్:పలు భాషల్లో నటించిన తర్వాత అందాల భామ నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో తెలుగులోకి సైతం ప్రవేశించింది. కానీ, ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమెకు మంచి ఎంట్రీ దొరకలేదు. అయితే ఈ బ్యూటీ మాత్రం తన అందం, అభినయంతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' సినిమా చేసింది. ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నిధికి వరుసగా షాక్‌లు తగిలాయి.

హిట్టు-ఫట్టు:ఇలా పలు చిత్రాల్లో నటించినా విజయాన్ని దక్కించుకోలేకపోయిన నిధి అగర్వాల్‌ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఛాన్స్ నటించింది. ఈ మూవీతో ఆమెకు మొట్టమొదటి సక్సెస్ వచ్చి చేరింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్‌ నటించిన 'హీరో' సినిమా మాత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. అయినప్పటికీ నిధికి మాత్రం ఆఫర్లు వరుసగా వస్తున్నాయి.

Nidhi Agerwal Stunning Looks In Latest Maroon Sleeveless Dress

చేతినిండా ఆఫర్స్:కెరీర్ ఆరంభం నుంచే రిజల్ట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది. అలాగే దక్షిణాదిలోనూ కొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇలా ఈ అమ్మడు ఇప్పుడు చేతి నిండా ఆఫర్లతో తెగ హడావిడి చేసేస్తోంది.

Nidhi Agerwal Stunning Looks In Latest Maroon Sleeveless Dress

యాక్టివ్ గా ఉంటూ:ఇక సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్న నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో సైతం సూపర్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేసుకుంటూనే ఉంది.

Nidhi Agerwal Stunning Looks In Latest Maroon Sleeveless Dress

ఎత్తైన అందాలు:ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఇందులో షైనింగ్ మెరూన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న నిధి టైట్ ఎద అందాలను ఓపెన్ గా చూపించేసింది. మత్తెక్కించే ఎక్స్ ప్రెషన్స్ తో పోజులు ఇచ్చిన నిధి అగర్వాల్ ఎత్తైన ఎద అందాలు బాహటంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఇవి వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X