For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మళ్లీ బికినీలో నిహారిక ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు కూడా కనిపించేలా!

  |

  టాలీవుడ్‌లోకి ఎంతో మంది స్టార్ల వారసులు ఎంట్రీ ఇచ్చారు. అలా వచ్చిన వారిలో కొందరు మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాత్రం మెగా డాటర్ నిహారికదే. చాలా కాలం క్రితమే తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ చిన్నది.. ఏ రంగంలో వీలైతే ఆ రంగంలో తన సత్తాను చాటుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పుడు నిర్మాతగా జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ హడావిడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే నిహారిక తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

  అలా వచ్చింది.. అప్పుడే పేరు

  అలా వచ్చింది.. అప్పుడే పేరు

  నాగబాబు కుమార్తె నిహారిక 'ఢీ' అనే డ్యాన్స్ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లనూ చేసింది. ఈ క్రమంలోనే 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది. అలా కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకుంది.

  బట్టలు మొత్తం విప్పేసి శ్రీయ దారుణం: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!

  హీరోయిన్‌గా అట్టర్ ఫ్లాప్ కెరీర్

  హీరోయిన్‌గా అట్టర్ ఫ్లాప్ కెరీర్

  ఒకవైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా రాణించిన నిహారిక నాగశౌర్య నటించిన 'ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయం అయింది. అయితే, ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కలేదు. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాలు చేసింది. కానీ, ఇవేమీ నిహారికకు ఒక్క విజయాన్ని కూడా ఇవ్వలేదు.

  అతడితో పెళ్లి.. కెరీర్ మాత్రం

  అతడితో పెళ్లి.. కెరీర్ మాత్రం

  పలు సినిమాలు చేసినా హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయిన నిహారిక సినిమాలకు విరామం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడిని వివాహం చేసుకుంది. అయితే, పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో మెగా డాటర్ హీరోయిన్‌గా నటించకున్నా.. నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతోంది.

  హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: చీర ఉన్నా లేనట్లే యమ ఘాటుగా!

  వరుస సిరీస్‌లతో ఫుల్ బిజీగా

  వరుస సిరీస్‌లతో ఫుల్ బిజీగా

  కొద్ది రోజుల క్రితం 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై నిహారిక 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇది మంచి సక్సెస్‌ అయింది. అలాగే, ఇటీవలే 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించింది. Z5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన దీనికి కూడా భారీ స్పందన దక్కింది. దీంతో నిహారిక మరిన్ని వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.

  సోషల్ మీడియాలో సందడిగా

  సోషల్ మీడియాలో సందడిగా

  మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఇలా తనదైన శైలిలో సందడి చేస్తూ క్రేజ్‌ రెట్టింపు చేసుకుంటోంది.

  నోయల్‌పై ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు: పెళ్లైన 16 రోజులకే అలా.. అక్కడ యాసిడ్ పోస్తానన్నాడు అంటూ!

  అప్పుడప్పుడూ ఆ పిక్స్ కూడా

  అప్పుడప్పుడూ ఆ పిక్స్ కూడా

  సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ హడావిడి చేస్తోన్న నిహారిక కొణిదెల.. మిగిలిన హీరోయిన్లలా కాకుండా హాట్ షోకు దూరంగానే ఉందని చెప్పొచ్చు. అయితే, భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి తీసుకున్న పిక్స్, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. ఇక, ఈ మధ్య మాత్రం నిహారిక అప్పుడప్పుడూ హాట్ పిక్స్ షేర్ చేస్తోంది. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

  బికినీతో కనిపించిన నిహారిక

  బికినీతో కనిపించిన నిహారిక


  సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే మెగా డాటర్ నిహారిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె మరోసారి బికినీతో సందడి చేసింది. అలాగే, క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసింది. ఫలితంగా ఆమె ఎద అందాలన్నీ చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కి.. ఇవి వైరల్‌గా మారాయి.

  English summary
  Mega Daughter Nikarika Konidela Very Active In Social Media. Now She Shared her Hot Bikini Pic in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X