మరోసారి నిహారిక గ్లామర్ షో: పచ్చి బూతులు.. స్టేషన్‌కు కాల్ చేయండి అంటూ!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది సినీ వారసులు వచ్చారు. అందులో ఎక్కువ శాతం హీరోలుగా రాగా.. కొందరు మాత్రమే హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అందులో మెగా కాంపౌండ్‌కు చెందిన నిహారిక కొణిదెల ఒకరు. చాలా ఏళ్ల నుంచే ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ భామ.. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ ఇప్పుడు నటిగా, నిర్మాతగా తెగ సందడి చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నిహారిక అదిరిపోయే అందాల విందు ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసింది. అవి మీరే చూడండి!

యాంకర్ నుంచి హీరోయిన్:టీనేజ్‌లోనే నిహారిక 'ఢీ' షోతో యాంకర్‌గా వచ్చింది. ఆ తర్వాత 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను చేసింది. ఈ క్రమంలోనే 'ఒక మనసు' మూవీతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' మూవీలు చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు హిట్‌ను ఇవ్వలేదు.

Niharika Konidela Latest Fantastic Photos Viral In Internet

పెళ్లి తర్వాత కంటిన్యూగా:హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించిన నిహారికకు హిట్ రాకపోవడంతో కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ సమయంలోనే చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడింది. ఆ తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను కంటిన్యూ చేసింది. అయితే, గతంలో మాదిరిగా నటించకుండా నిర్మాతగా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'హలో వరల్డ్' వంటి సిరీస్‌లు నిర్మించి వరుసగా సక్సెస్‌లు తెచ్చుకుంది.

డివోర్స్‌తో సెన్సేషన్‌గానే:చైతన్యతో వివాహం తర్వాత నిహారిక తన పర్సనల్ లైఫ్‌ను బాగానే ఎంజాయ్ చేసింది. అయితే, రెండున్నరేళ్ల తమ వైవాహిక బంధానికి వీళ్లిద్దరూ ఇటీవలే ముగింపు పలికేశారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, తమకు కాస్త ప్రైవసీని ఇవ్వాలని కోరారు. దీంతో ఇది సెన్సేషన్‌గా మారింది.

Niharika Konidela Latest Fantastic Photos Viral In Internet

బోల్డ్ రోల్.. వాటికి సిగ్నల్:విడాకుల తర్వాత నిహారిక యాక్టింగ్‌పై మళ్లీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇటీవలే ఆమె 'డెడ్ పిక్సల్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఇందులో ఈ మెగా డాటర్ బోల్డ్ రోల్ చేసింది. అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా పలికింది. ఈ క్రమంలోనే కొన్ని సిరీస్‌లు, సినిమాల్లోనూ నటించేందుకు ఆమె సిగ్నల్ ఇచ్చేసింది.

అందులో ఫుల్ బిజీగానే:నటిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా గడుపుతోన్న నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. తద్వారా తన అభిమానులను ఖుషీ చేస్తూ ముందుకెళ్తోంది.

Niharika Konidela Latest Fantastic Photos Viral In Internet

ఓవర్ డోస్.. ఆ పిక్స్‌తో:నిహారిక కొణిదెల గ్లామర్ షో విషయంలో కట్టుబాట్లు పెట్టుకుంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్రమం తప్పకుండా హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రెడ్ డ్రెస్ వేసుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన కొన్ని ఫొటోలను నిహారిక ఇన్‌స్టాలో షేర్ చేసింది.

బూతులే.. కాల్ చేయండి:నిహారిక కొణిదెల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. అదే సమయంలో వీటిపై కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అందులో ఎక్కువ మంది ఆమెను బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే 'ఫైర్ స్టేషన్‌కు కాల్ చేయండి' అంటూ రిప్లైలు ఇస్తున్నారు. దీంతో ఈ పిక్స్ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X