బటన్స్ విప్పేసి బ్రా లేకుండా షాకిచ్చిన చితక్కొట్టుడు హీరోయిన్.. మామూలు రచ్చ కాదుగా!

చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యి ఇక్కడి ప్రేక్షకులకు ఆకట్టుకునే ప్రయత్నం చేసిన నిక్కి తంబోలి ప్రస్తుతం బాలీవుడ్‌లో హంగామా సృష్టిస్తోంది. హాట్ హాట్‌ వార్తలతో హాట్ హాట్ ఫోటోలతో హాట్ హాట్ వీడియోలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది నిక్కీ. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటో రచ్చ రేపుతోంది. షర్ట్ బటన్స్ విప్పేసిన ఈ భామ బ్రా కూడా లేకుండా హాట్ ఫోజులు ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

తాము రేసులో ఉన్నామని

తాము రేసులో ఉన్నామని

ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు హీరోయిన్స్ గ్లామర్ ఫీల్డ్ లో నిలబడాలి అంటే హాట్ ఫోటోలు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తూ తాము ఇంకా ఫామ్ లోనే ఉన్నామని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా తాము రేసులో ఉన్నామని చెప్పడానికి ఏ విధంగా ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

భారీ క్రేజ్

భారీ క్రేజ్

ఒకరిని మించి మరొకరు గ్లామర్ లో డామినేట్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. అయితే ఆ రూట్లో అందరూ సక్సెస్ అవ్వలేరు ఎందుకంటే కొందరు మాత్రమే గ్లామర్ తో ఎక్కువగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. అయితే మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో భారీ క్రేజ్ అందుకుంటూ ఉంటారు.

లక్ చెక్ చేసుకుంటోంది

లక్ చెక్ చేసుకుంటోంది

అలాంటి వారిలో నిక్కీ తంబోలి కూడా ఒకరు. తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ ఇప్పుడు హిందీలో తన లక్ చెక్ చేసుకుంటోంది. అయితే ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో ఘాటైన అందాలతో కుర్రకారును ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.

చీకటి గదిలో చితక్కొట్టుడు

చీకటి గదిలో చితక్కొట్టుడు

ఆమె హాట్ ఫోటో పెట్టిందంటే అది కొన్ని రోజులు సోషల్ మీడియాలో రచ్చ చేయాల్సిందే. నిక్కి తంబోలి చేసిన సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. తెలుగులో అయితే శ్రీవిష్ణు నటించిన 'తిప్పరా మీసం' సినిమాతో బిగ్ స్క్రీన్ కు పరిచయమైన నటి నిక్కీ తంబోలి ఆ తరువాత 'చీకటి గదిలో చితక్కొట్టుడు'లో ఒక బోల్డ్ పాత్రలో నటించింది.

మంచి ఆఫర్స్

మంచి ఆఫర్స్

అయితే ఆ తరువాత కాంచన 3 సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత ఆమెకు ఇతర భాషల్లో కూడా మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. అయితే నిక్కీ హిందీ 'బిగ్ బాస్ 14' సీజన్ లో రన్నరప్ గా నిలిచి అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది.

హాట్ స్టిల్ తో

హాట్ స్టిల్ తో

అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా కనిపించే ఈ బ్యూటీ తాజాగా మరొక హాట్ స్టిల్ తో కూడా దర్శనమిచ్చింది. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫోటో షూట్‌లో షర్ట్ బటన్స్ విప్పేసి బ్రా లేకుండా ఆమె దిగిన ఫోటో సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. మరి ఈ గ్లామర్ అందాలు అమ్మడి కెరీర్ ను ఎంత వరకు ఉపయోగ పడతాయా చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X