For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్లేజర్ గుండీలు తీసేసి అసలైన అందాలను చూపించేసిన కాంచన బ్యూటీ.. లోపల బ్రా కూడా లేకుండా..

  |

  సినిమా ప్రపంచంలో కొంతమంది హీరోయిన్స్ అగ్రహీరోలతో ఎక్కువగా సినిమాలు చేయక పోయినప్పటికీ కూడా ప్రేక్షకులలో మాత్రం మంచి క్రేజ్ అయితే అందుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో అయితే కొందరరు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా పెంచుకుంటున్నారు అలాంటి అతి కొద్దిమంది హీరోయిన్స్ లలో నిక్కీ తంబోలి టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. కాంచన 3లో నటించిన నిక్కీ ఆతరువాత భాషా భేదం లేకుండా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో బిజీగా మారిపోయింది. అయితే ఈ బ్యూటీ సినిమాల కంటే ఎక్కువగా గ్లామర్ ప్రజెంటేషన్ తోనే సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. రీసెంట్ గా గుండీలు లేనీ బ్లేజర్ తో ఎద అందాలను చాలా ఘాటుగా చూపించింది. ఆ ఫోటోపై ఒక లుక్ వేస్తే ఎవరైనా సరే షాకవ్వాల్సిందే.. పూర్తి వివరాల్లోకి వెళితే..

  నిక్కీ తంబోలి కూడా..

  నిక్కీ తంబోలి కూడా..

  బాలీవుడ్ సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు ఇక వారిని దాటుకుంటూ హైలెట్ అవ్వాలి అంటే కొత్త వారికి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. రెక్కువగా గ్లామర్ ప్రజెంటేషన్ తోనే హైలెట్ అవుతూ కనిపించాలి. వీలైనంత వరకు ఇటీవల కాలంలో చాలా మంది గ్లామర్ బ్యూటీలు డోస్ గట్టిగానే పెంచుతున్నారు. ఎక్కువగా సోషల్ మీడియాలో అయితే బికినీ ఫోటోలతో అలాగే విభిన్నమైన హాట్ ఫోటోలతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. నిక్కీ తంబోలి కూడా ఎప్పటికప్పుడు తనను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ ఉంది.

  చీకటి గదిలో చితకొట్టుడు

  చీకటి గదిలో చితకొట్టుడు

  నిక్కీ తంబోలి సినిమాలతో అయితే ఎక్కువగా క్రేజ్ అందుకోలేదు. ఎక్కివగా ఆమె గ్లామర్ ఫోటోషూట్స్ తోనే కుర్రాళ్ళకు చాలా దగ్గర అయింది అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి. ఇక 2019లో చీకటి గదిలో చితకొట్టుడు అనే సినిమాతో ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

  కాంచన 3లో..

  కాంచన 3లో..

  మొదటి సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అడల్ట్ కంటెంట్ కావడంతో అమ్మడి పేరు ఇండస్ట్రీలో కాస్త హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ తర్వాత కాంచన 3 సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా రాఘవ లారెన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఆ తర్వాత టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు కథానాయకుడిగా వచ్చిన తిప్పరామీసం సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించింది.

   సల్మాన్ ఫోకస్ పడింది

  సల్మాన్ ఫోకస్ పడింది

  ఇక బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ బిజీ అయ్యేందుకు మొదట టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ లోనే కాకుండా బిగ్ బాస్ ఓటీటీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె ఎక్కువగా రియాలిటీ షోలతో నే హిందీ మార్కెట్ లోకి అడుగు పెట్టే ప్రయత్నం చేస్తోంది. బిగ్ బాస్ లో ఆమె సల్మాన్ ఖాన్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంది..

  బ్లేజర్ అలా వదిలేయడంతో..

  బ్లేజర్ అలా వదిలేయడంతో..

  ఇక రీసెంట్ గా నిక్కీ తంబోలికి సంబంధించిన ఒక హాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆకుపచ్చని బ్లేజర్ అలాగే అదే కలర్ లో ఒక పాయింట్ తో కనిపించిన నిక్కి తంబోలి బ్లేజర్ కు మాత్రం కనెక్షన్స్ లేకుండా చాలా ఫ్రీగా వదిలేసింది. ఎద అందాలను గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా ఘాటుగా ప్రజెంట్ చేయడంతో ఆ ఫోటో నిమిషంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

  Recommended Video

  Raghava Lawrence Uses 1400 Dancers For A Song In Kanchana 3 ! || Filmibeat Telugu
  నెటీజన్స్ షాకింగ్ రియాక్షన్..

  నెటీజన్స్ షాకింగ్ రియాక్షన్..

  ఇక నిక్కి తంబోలి ఫోటో పోస్ట్ చేయగానే నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది నెగిటివ్ గా కూడా ఇలాంటి డ్రెస్సులు ఇంకా ఎన్ని రోజులు వేస్తావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమెకు సపోర్ట్ చేసేవారు అయితే నిక్కీ తంబోలి మంచి గ్లామరస్ హీరోయిన్ అని ఆమెకు మంచి అవకాశాలు లభిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుందని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

  English summary
  Nikki Tamboli new stunning glamorous photo viral in internet world,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X