Don't Miss!
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
ప్యాంట్ విప్పుతూ రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్.. వామ్మో మాములు అరాచకం కాదుగా!
ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారు హీరోయిన్లు.. మరీ ముఖ్యంగా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా హాట్ ఫోటో షూట్ లు షేర్ చేసే హీరోయిన్ల సంఖ్య పెరుగుతోంది.. హాట్ ఫోటో షూట్ లు షేర్ చేసే హీరోయిన్ల ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరుగుతూ ఉండడంతో వారు కూడా ఈ హాట్ ఫోటో షూట్లు షేర్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ఇప్పుడు ఆ హీరోయిన్ల బాటలో చేరిన నిక్కీ తంబోలి షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చుసేద్దురు పదండి.

చీకటి గదిలో చితక్కొట్టుడు
మహారాష్ట్రలోని
ఔరంగాబాద్
లో
ఒక
సంప్రదాయ
మరాఠి
కుటుంబంలో
జన్మించిన
నిక్కీ
తంబోలి
సినిమాల
మీద
చిన్ననాటి
నుంచే
ఆసక్తి
పెంచుకుంది.
అయితే
సినిమా
కంటే
ముందు
మోడల్
గా
తన
కెరీర్
ప్రారంభించిన
ఆమె
తొలుత
దక్షిణాది
నుంచి
ఆఫర్లు
అందుకుంది.
ఆమెను
లారెన్స్
కాంచన
3
సినిమా
కోసం
సైన్
చేయించుకున్నారు.
నిజానికి
ఆమె
ముందుగా
కాంచన
త్రీ
సినిమాకు
సైన్
చేసింది
కానీ
విడుదలైంది
మాత్రం
చీకటి
గదిలో
చితక్కొట్టుడు
అనే
సినిమానే.

బిగ్ బాస్ సీజన్ 14 లో
ఈ రెండు సినిమాలు హారర్ నేపథ్యంలో సాగే సినిమాలే అయినా ఈమెకు అనుకున్నంత గుర్తింపు మాత్రం దక్కలేదు. తర్వాత శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన తిప్పరా మీసం అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. అయితే ఆమెకు సినిమా రంగం కంటే ఎక్కువగా క్రేజ్ తీసుకు వచ్చింది మాత్రం టీవీ రంగమే అని చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొన్న ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచి తరువాతక మంచి అవకాశాలను దక్కించుకుంది.

అంటే సుందరానికి సినిమాలో
ఆ
షో
తర్వాత
అనేక
షోలలో
స్పెషల్
గెస్ట్
గా
ఎంట్రీ
ఇచ్చి
ఆకట్టుకుంది.
తన
సోదరుడు
కరోనా
కారణంగా
మరణించిన
కొద్ది
రోజులకే
కత్రోకీ
కిలాడీ
సీజన్
11
కోసం
దక్షిణాఫ్రికా
వెళ్లిన
ఆమె
భీభత్సమైన
ట్రోలింగ్
ఎదుర్కోవాల్సి
వచ్చింది.
ఇక
ఆ
సంగతి
అలా
ఉంచితే
ఇటీవల
అంటే
సుందరానికి
అనే
సినిమాలో
కూడా
సోనాలి
అనే
చిన్న
పాత్రలో
ఆమె
మెప్పించింది.
హిందీ
బుల్లితెర
మీద
అద్భుతాలు
సృష్టిస్తున్న
ఆమెకు
అక్కడ
సినీ
అవకాశాలు
మాత్రం
తన్నుకుని
రావడం
లేదు.

ప్యాంట్ విప్పుతూ
అందుకే అడపా దడపా హాట్ ఫోటో షూట్ లు విడుదల చేయడానికి ఆమె ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే చాలాసార్లు బికినీతో ఆమె అందాలను చూసేందుకు ప్రయత్నించింది కానీ అవి ఎక్కడా కూడా ఆమెకు వర్కౌట్ కాలేదు. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇందులో ఆమె ప్యాంట్ విప్పుతూ ఉన్నట్లుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

సినీ మార్కెట్ మీద
సైలెంట్
గా
ప్యాంట్
కిందకి
జరుపుతూనే
హిట్
ఎక్కిస్తోంది
అంటూ
నెటిజన్లు
పెద్ద
ఎత్తున
కామెంట్లు
కూడా
చేస్తున్నారు..
మరి
నిక్కీ
తంబోలి
లాంటి
బ్యూటీ
అలాంటి
ఫోటోలు
షేర్
చేస్తే
సోషల్
మీడియాలో
వైరల్
అవకుండా
ఉంటాయా?
ఆమె
షేర్
చేసిన
కొద్దిసేపటికే
ఈ
ఫోటోలు
సోషల్
మీడియాలో
వైరల్
అయ్యాయి.
దక్షిణాదితో
పాటు
నార్త్
సినీ
మార్కెట్
మీద
దృష్టి
పెట్టిన
ఈ
భామ
ఎలాగైనా
అవకాశాలు
దక్కించుకోవాలని
ప్రయత్నాలు
చేస్తోంది.