twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్లామర్ డోస్ పెంచిన నిత్య మీనన్.. తెల్లని డ్రెస్సులో ఎద అందాలను ఒలకబోస్తూ..

    |

    సౌత్ సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా కూడా మోస్ట్ టాలెంటేట్ హీరోయిన్స్ మాత్రం కొందరే ఉన్నారు. ఎంత పెద్ద ఆఫర్స్ వచ్చినా కూడా కథ, క్యారెక్టర్ నచ్చకపోతే చెప్పే ధైర్యం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఇక చాలా కాలంగా అదే బ్రాండ్ తో కొనసాగుతున్న వారిలో నిత్య మీనన్ ఒకరు. ఇక మొదటిసారి గ్లామర్ విషయంలో అమ్మడు ఇప్పుడు సరికొత్తగా దర్శనమిచ్చింది.

    అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

    గాయానిగా కూడా..

    గాయానిగా కూడా..

    కేవలం నటిగానే కాకుండా గాయనిగా కూడా ఈ బ్యూటీ అందరికి సుపరిచితమే. నానితో నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నిత్య మీనన్ ఆ సినిమాలో గాయానిగా కూడా అందరి మనసును దోచేసింది. మొదటి సినిమానే బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించడంతో ఆ తరువాత గ్యాప్ లేకుండా ఛాన్సులు వచ్చాయి.

     ఎలాంటి సినిమా చేసినా కూడా

    ఎలాంటి సినిమా చేసినా కూడా

    చాలా వరకు నిత్య మీనన్ సెలెక్ట్ చేసుకునే పాత్రలు ప్రయోగాత్మకంగా ఉంటాయి. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. చేసేది చిన్న పాత్ర అయినా సరే కథలో చాలా కీలకమై ఉండాలని అనుకుంటుంది. ప్రేక్షకులకు కూడా అలా ఉంటేనే నటిగా గౌరవంగా ఉంటుందని నిత్యా చాలా ఇంటర్వ్యూలలో తెలిపింది.

    మహానటి ఆఫర్ వచ్చినప్పుడు..

    మహానటి ఆఫర్ వచ్చినప్పుడు..

    అయితే టెక్నీకల్ గా ఆలోచించి ఈ బ్యూటీ మధ్యమధ్యలో కొన్ని పొరపాట్లు కూడా చేసింది. ఆ మధ్య మహానటి సావిత్రి బయోపిక్ కోసం మొదట ఇమేనే అనుకున్నారు. కానీ అనుభవం లేని వారు చాలా వరకు కొత్త వారు తియ్యగలరా? లేదా అనే సందేహంతోనే రిజెక్ట్ చేసినట్లు టాక్ వచ్చింది.

    ఎద అందాలను సరికొత్తగా..

    ఎద అందాలను సరికొత్తగా..

    ఇక ప్రస్తుతం సినిమాలు తక్కువగానే చేస్తున్నప్పటికి నిత్య మీనన్ రేంజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇటీవల ఆమె కాస్త గ్లామర్ టచ్ ఇచ్చి స్టిల్ ఇచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెల్లని డ్రెస్ లో కాస్త ఎద అందాలను సరికొత్తగా ప్రజెంట్ చేస్తూ చిరునవ్వును జోడిచింది. ఇక ఆ స్టిల్స్ పై కుర్రాళ్ళు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    birthday of Olympic champion Karanam Malleswari and on that occasion, Kona Venkat announced a biopic on her life. The latest gossip is that the makers went first to star heroine Nithya Menen but she rejected the offer for reasons unknown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X