పాపం నివేదా, అసలు పట్టించుకోవడం లేదుగా, మర్యాదే తెలియదా?

మెంటల్ మదిలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నివేదా పేతురాజ్. అనంతరం చిత్రలహరి, అల.. వైకుంఠపురములో, రెడ్ వంటి సినిమాల్లో ముఖ్యమైన పాత్రలల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. తమిళనాడులోని మధురైలో జన్మించిన నివేదా తండ్రికి తమిళం మరియు తెలుగు పూర్వీకులు ఉండగా, ఆమె తల్లి తమిళ వ్యక్తి. ఆమె పుట్టిన వెంటనే, ఆమె కుటుంబం తూత్తుకుడి వెళ్లి సెటిల్ అవడంతో అక్కడ స్కూలింగ్ స్టార్ట్ చేసింది. 11 సంవత్సరాల వయస్సులో, ఆమె తన తల్లిదండ్రులతో కలిసి యుఎఇలో దుబాయ్ కి వెళ్లి క్రెసెంట్ ఇంగ్లీష్ హై స్కూల్లో చదువుకుంది..

ఆమె దుబాయ్‌లో సుమారు 10 సంవత్సరాలు నివసించింది. చదువు పూర్తయ్యాక 'ఓరు నాల్ కూతు' అనే తమిళ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఈ చిత్రం తర్వాత, అతను టిక్ టిక్ టిక్ మరియు సంగథమిజన్ సహా కొన్ని చిత్రాలలో నటించింది. అయితే డ్రైవింగ్ పట్ల మక్కువ ఉన్న నివేదా ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్స్ లో డ్రైవింగ్ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసేది. అయితే తాజాగా ఆమె స్పోర్ట్స్ కార్ డ్రైవింగ్ శిక్షణలో లెవల్ 1 పూర్తి చేసుకుంది కూడా. ఇక నివేదా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడిస్తూ సర్టిఫికేట్ను కూడా పోస్ట్ చేసింది. దీనికి చాలా మంది అభిమానులు అభినందనలు తెలిపారు.

nivetha pethuraj says respect theliyani pilli and shares a video

ఇక తాజాగా ఈ భామ తన పిల్లి గురించి పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. వీడియోలో తన వెనుక పిల్లి పడుకొని ఉండగా దాని పేరుతో టైగర్ టైగర్ అంటూ పిలుస్తూ ఉంటుంది. అయితే సదరు టైగర్ నివేదాను ఏమాత్రం పట్టించుకోకుండా ఎందుకు వచ్చిన డిస్టబెన్స్ అనుకున్నట్టు పక్కకు వెళ్లి పోతుంది. దీంతో అసలు మర్యాద తెలియని పిల్లి పిల్ల, రెస్పెక్ట్ తెలియని పిల్లి అంటూ నాలుగు రకాల భాషల్లో పెట్టి మారీ ఈ భామ కామెంట్ చేసింది. సరే బాయ్, దాన్ని టైగర్ అని పిలుస్తున్నాం కాబట్టి అందువల్ల దానికి అంత గర్వం అనుకుంటా అంటూ అర్ధం వచ్చేలా కామెంట్ చేసింది. మొత్తానికి ఈ నివేదా పిల్లి కథ ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X