twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలతోనే తనకు పోటీ అంటున్న నివేద థామస్!

    |

    జెంటిల్ మ్యాన్ చిత్రంతో నివేదా థామస్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే అద్భుతమైన నటన కనబరచడంతో మంచి అవకాశాలు అందుకుంటోంది. నిన్నుకోరి. జైలవకుశ లాంటి చిత్రాల్లో నటించి విజయాలు దక్కించుకుంది. నివేద గ్లామర్ రోల్స్ లో నటించకున్నా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కుతున్నాయి. నివేద రీసెంట్ గా నటించిన చిత్రం 118. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నివేద కీలక పాత్రలో నటించింది.

    ప్రభాస్‌కి భార్యగా అలాంటి అమ్మాయి కావాలి, వాళ్ళ పెదనాన్న పద్దతే.. కృష్ణంరాజు సతీమణి! ప్రభాస్‌కి భార్యగా అలాంటి అమ్మాయి కావాలి, వాళ్ళ పెదనాన్న పద్దతే.. కృష్ణంరాజు సతీమణి!

    118 చిత్రం మంచి టాక్ తో విజయం దిశగా దూసుకుపోతోంది.ప్రస్తుతం నివేద థామస్ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లో హీరోయిన్ల మధ్య ఉన్న పోటీ గురించి మాట్లాడుతూ.. తాను ఏ హీరోయిన్ తోనూ పోటీ పడడం లేదని నివేద తెలిపింది. హీరోలతోనే నా పోటీ అని తెలిపింది. హీరోల తరహాలో కష్టమైన పాత్రల్లో నటించాలని ఉన్నట్లు నివేద తెలిపింది. ఎలాంటి పాత్రలో అయినా నటించగలిగే సత్తా ఉందని నివేద తెలిపింది.

    Nivetha Thomas says her competition with only heroes not heroines

    నివేదిత ట్యాలెంట్ ని దర్శకులు గుర్తిస్తే ఆమెకు లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా అవకాశం దక్కుతుంది. తమిళంలో పాపనాశం చిత్రంలో కమల్ కుమార్తెగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎప్పటికైనా తనని హీరోలతో పోల్చే స్థాయికి ఎదుగుతానని నివేద ధీమా వ్యక్తం చేస్తోంది.

    English summary
    Nivetha Thomas says her competition with only heros not heroines
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X