For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ బికినీతో షాక్ ఇచ్చిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఇద్దరు పిల్లలు ఉన్నా అస్సలు తగ్గట్లేదుగా...

  |

  కొంత మంది స్టార్ హీరోయిన్లు ఏళ్ళు గడిచిన కూడా ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. గత పదేళ్ల క్రితం స్టార్ హీరోయిన్స్ గా కనిపించిన కొంత మంది హీరోయిన్స్ ప్రస్తుతం ఎవరూ ఊహించని విధంగా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన తర్వాత కూడా వారి గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదని అర్థమవుతుంది.

  ఇక ఆ విషయంలో ఎన్టీఆర్ హీరోయిన్ కూడా అదే తరహాలో దర్శనమిస్తోంది. ఆమెకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్న కూడా బికినీలోనే అభిమానులకు షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు.. సమీరా రెడ్డి.

  Chiranjeevi తో స్టెప్పులేసి ఇరుగదీసిన సాయిపల్లవి .. అమీర్ ఖాన్‌ ఎమోషనల్‌గా

  మొదట్లోనే డిజాస్టర్

  మొదట్లోనే డిజాస్టర్

  సమీరారెడ్డి ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించకపోయినా ఒకప్పుడు ఆమె చేసిన రెండు మూడు సినిమాలతోనే అభిమానులకు బాగా దగ్గరైంది. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. మొదట బి.గోపాల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన నరసింహుడు సినిమాలో గ్లామర్ బ్యూటీ గా దర్శనం టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగులో ఎక్కువ ప్లాప్స్ రావడంతో ఈ బ్యూటీకి తెలుగులో మళ్ళీ ఎక్కువగా అవకాశాలు రాలేదు.

  ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన శ్రీముఖి: ఎద అందాలు కనిపించేంత ఘాటుగా.. ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

  ఎన్టీఆర్ తో మరో మూవీ

  ఎన్టీఆర్ తో మరో మూవీ

  నరసింహుడు డిజాస్టర్ అయినప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమా లో భూమిక తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఆ తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన అశోక్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. తెలుగులో పెద్దగా విజయాలు తగ్గకపోవడంతో ఈ బ్యూటీ ఎక్కువగా బెంగాలీ బాలీవుడ్ సినిమాల పై ఫోకస్ పెట్టింది.

  Bigg boss telugu 5:విశ్వ భార్య ఎంత అందంగా ఉందొ చూసారా?.. రేర్ ఫొటోస్

  మళ్ళీ అవకశాలు రాలేదు..

  మళ్ళీ అవకశాలు రాలేదు..

  మధ్యలో కొన్ని తమిళ్ మలయాళం సినిమాలు కూడా చేసింది. గ్లామరస్ పాత్రలు బాగానే ఉన్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో అయితే విజయాలు దక్కలేదు. అశోక్ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో హీరోయిన్ గా అయితే సినిమాలు చేయలేదు. మధ్యలో కొన్ని చిన్న ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా ఎందుకో కథలు నచ్చక ఒప్పుకోలేదట.

  Green India Challenge: నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్.. ఎవరి సాయం లేకుండా..

  చివరి తెలుగు సినిమా అదే..

  చివరి తెలుగు సినిమా అదే..

  చివరగా రానా దగ్గుబాటి - క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన కృష్ణం వందే జగద్గురం సినిమాలో ఒక ఐటమ్ పాటలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ లో వెంకటేష్ దగ్గుబాటి తో కూడా అమ్మడు అదిరిపోయే డాన్స్ చేసింది. ఐటం సాంగ్స్ కూడా చేసినప్పటికీ కూడా డా సమీరా రెడ్డికి పెద్దగా ఛాన్సులు అయితే దక్కలేదు. ఇక 2013లో చివరగా ఒక కన్నడ సినిమా చేసిన సమీరా రెడ్డి ఆ తర్వాత మళ్లీ సినిమాల వైపు ఎందుకు చూడలేదు.

  హాట్ బికినీ ఫొటోలు

  హాట్ బికినీ ఫొటోలు

  2014లో అక్షయ్ అనే ఒక వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లి పోయింది. 42 ఏళ్ళ సమీరాకు ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. వారితోనే ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇక ఇటీవల బీచ్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. సడన్ గా బికినీలో కనిపించినా సమీరారెడ్డి ఇంకా అదే తరహాలో గ్లామర్ ను మెయింటైన్ చేస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు.

  English summary
  Jr Ntr heroine Sameera reddy glamorous bikini photos viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X