ఎద అందాల గ్యాప్ చూపిస్తోన్న జాన్వీ: ఆ ప్లేస్‌లోనే కట్ చేసిన డ్రెస్‌లో ఫ్రీ షో

సాధారణంగా సినీ రంగంలోకి ఎంతో మంది వారసులు హీరోలుగానో, హీరోయిన్లుగానో పరిచయం అవుతున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే వాళ్ల పేరెంట్స్ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అందులో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒకరు.

చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అద్భుతమైన నటనతో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన ఈ భామ.. నార్త్ నుంచి సౌత్ వరకూ సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

NTR30 Actress Janhvi Kapoor Latest Fabulous Photos Viral

చిన్నప్పుడే క్రేజ్.. సినిమాల్లోకి: దిగ్గజ నటి శ్రీదేవి పెద్ద కూతురిగా జాన్వీ కపూర్ చిన్న వయసులోనే ప్రపంచం దృష్టిలో పడిపోయింది. దీనికితోడు టీనేజ్‌లోనే డేటింగ్‌లు, గ్లామర్ షో వంటివి చేస్తూ సెన్సేషన్ అయిపోయింది. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకోవడంతో పాటు వంద కోట్ల కలెక్షన్లతో సత్తా చాటింది.

NTR30 Actress Janhvi Kapoor Latest Fabulous Photos Viral

వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా: హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న జాన్వీ కపూర్.. ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలతో ఆరంభంలోనే తనకంటూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇందులో భాగంగానే ఆ మధ్య 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్‌లో నటించి మంచి ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఆ తర్వాత చేసి మరో ప్రయోగం 'రూహీ' మాత్రం ఫెయిల్ అయింది.

NTR30 Actress Janhvi Kapoor Latest Fabulous Photos Viral

ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది: ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలు, పాత్రలతో ఆకట్టుకున్న జాన్వీ కపూర్... గత ఏడాది 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీ చేసింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ఆశించిన రీతిలో రెస్పాన్స్ రాలేదు. అలాగే, బోనీ కపూర్ నిర్మించిన 'మిలీ' అనే సినిమాలోనూ ఆమె నటించింది. ఇది కూడా జాన్వీకి సక్సెస్‌ను అందించలేదు. ఇలా ఆమెకు ఇటీవలి కాలంలో వరుస షాక్‌లు తగిలాయి.

NTR30 Actress Janhvi Kapoor Latest Fabulous Photos Viral

ఎన్టీఆర్‌తో పాటు వాటిలోనూ: ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న జాన్వీ కపూర్.. ఇప్పుడు హిందీలో 'బవాల్', 'మిస్టర్ అండ్ మిస్సెస్ మహి' అనే చిత్రాలను చేస్తోంది. అలాగే, ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే, మహేశ్ బాబు, అల్లు అర్జున్ చిత్రాల్లోనూ ఆమె నటిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

NTR30 Actress Janhvi Kapoor Latest Fabulous Photos Viral

సోషల్ మీడియా యాక్టివ్‌గా: కెరీర్ ఆరంభం నుంచీ ఎంతో దూకుడుగా సినిమాలు చేస్తోన్న జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో సైతం అంతే రీతిలో హడావిడి చేస్తోంది. అందుకే ఈ బ్యూటీ ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. అంతేకాదు, తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

గ్లామర్ షో చేస్తోన్న బ్యూటీ: మిగిలిన యంగ్ హీరోయిన్లతో పోలిస్తే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తూనే ఉంటోంది. ఫలితంగా ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్‌ అయిపోతోంది.

NTR30 Actress Janhvi Kapoor Latest Fabulous Photos Viral

జాన్వీ హాట్ పిక్స్ వైరల్‌గా: తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె ఎద భాగంలో గ్యాప్ ఉన్న డ్రెస్‌లో అన్ని అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ లోపలి అందాలు ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి వైరల్‌ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X