నానిపై మనసు పడ్డ యంగ్ హీరోయిన్.. ఆ ఆఫర్ కోసం వెయింటింగ్ అంట.!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఎలాంటి చిత్రాల్లో నటిస్తున్నది తెలిసిందే. అయితే నాని కెరీర్ ప్రారంభం నుంచి తను కొంత వాళ్లతో కలిసి పని చేయడం.. యంగ్ టాలెంట్ ను ప్రోతహిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా టాలీవడ్ కి రూ. 1000 కోట్లక్ సినిమాను అందించిన క్రియేటివ్ డైరెక్టర్ నగర్ అశ్విన్ ను కూడా నానినే ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అంతెందుకు 'దసరా' చిత్రంతో రూ.100 కోట్ల సినిమాను అందించిన శ్రీకాంత్ ఓదెలను కూడా టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం చేసింది నానినే అని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో యంగ్ టాలెంట్ ను ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూనే ఉన్నారు. ఎవరికి చెప్పుకోకుండా, పెద్దగా సందడి చేయకుండా ఎంతోమందికి నటులుగా, డైరెక్టర్స్ గా, హీరోయిన్లు గాను అవకాశాలు అందిస్తూనే వస్తున్నారు. తనకు సాధ్యమైనంత వరకు యంగ్ టాలెంట్ను ప్రోత్సహించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. మరోవైపు తను కూడా క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

NTR31 Actress Rukmini Vasanth open comments about Nani here is her interesting statements

తన మూవీస్ నుంచి అదిరిపోయే అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నానితో నటించాలని ఆత్రుత కూడా పెంచేస్తున్నారు. కాగా తాజాగా యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత నాని గురించి తన రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు తెలుగులో ఒకే ఒక చిత్రం చేసిన రుక్మిణి వసంత ఇప్పుడు మాత్రం క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటూ సెన్సేషన్ గా మారుతుంది. అయితే మరిన్ని అవకాశాలను కూడా అందుపుచ్చుకునేందుకు తనంత ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే నాని గురించి మాట్లాడింది.

కన్నడ చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ లోను గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఎంతగానో ప్రోత్సహించే నానితో కలిసి సినిమా చేయాలని తన ప్రజెంట్ కోరికగా చెప్పింది. నాని నుంచి ఆఫర్ వస్తే చాలా సంతోషిస్తానని ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పింది. అంతేకాదు నాని కి ఉన్న క్రేజ్, టాలెంట్ డిఫరెంట్ లెవెల్ లో ఉంటుందని లెవెల్ లో ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆయనతో ఒక వండర్ ఫుల్ మూవీ చేయాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయట పెట్టింది.

NTR31 Actress Rukmini Vasanth open comments about Nani here is her interesting statements

ఇక రుక్మిణి వసంత తెలుగులో చేసిన ఒకే ఒక చిత్రం ' అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిధార్థ సరసన నటించి మెప్పించింది. ఈ చిత్రంతో ఈ బ్యూటీ పెద్దగా క్రేజ్ దక్కించుకోలేక పోయినా తన అందంతో, సెటిల్డ్ యాక్టింగ్ తో మాత్రం తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. టాలీవుడ్ లో రూపుదిద్దు కుంటున్న మాసీవ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్31 (డ్రాగన్)లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇంక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు నాని నెక్స్ట్ థియేటర్ ల్లు దద్దరిల్లే ప్రాజెక్ట్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. పారడైస్, హిట్ : ది థర్డ్ కేసు లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Read more about: rukmini vasanth nani ntr31
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X