మొన్నే పిల్లాడ్ని కన్నా ఎక్కడా తగ్గట్లేదుగా.. జాకెట్ ఓపెన్ చేసి మరీ లో దుస్తులు కనపడేలా హాట్ షో!
బెంగాలీ నటి నుస్రత్ జహాన్ తరచుగా తన పెళ్లి ఆ మధ్య ఎక్కువగా వార్తల్లోకి ఎక్కింది. బెంగాల్ నటి, రాజకీయ నాయకురాలైన ఆమె తన కొడుకు గురించి, తన హాట్ ఫోటోల గురించి ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. నిఖిన్ జైన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని విడిపోయిన ఆమె ఇప్పుడు ఒక బెంగాలీ నటుడితో సహజీవనం చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ అయితే రచ్చ చేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రతి పనిని నిశీతంగా
పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ నటి మరియు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తన పెళ్లి గురించి చర్చనీయాంశం అయింది. నిఖిల్ జైన్‌తో వివాహం చెల్లదని చెప్పి విడిపోయినప్పటి నుండి ఆమెను మీడియా వెంటాడుతోంది. ఆ తర్వాత ఆమె కొడుకుకు జన్మనివ్వడంతో ప్రజలు నుస్రత్ చేసే ప్రతి పనిని నిశీతంగా గమనిస్తున్నారు.

వైరల్ అవుతూ
ఆమె సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అందుకే ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆమె హాట్ ఫోటోలు అయితే షేర్ చేసిన వెంటనే అవి వైరల్ అవుతూ ఉంటాయి.

మళ్ళీ ఫామ్ లోకి
నుస్రత్ ప్రతిరోజూ తన హాట్, సెక్సీ, అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూనే ఉంటుంది. కొడుకు పుట్టిన తర్వాత కూడా నుస్రత్ తన ఫిగర్ ను మెయింటైన్ చేసిన తీరు చూసి ఆమె అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. నుస్రత్ తన ఫిగర్‌ని తిరిగి మళ్ళీ ఫామ్ లోకి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నట్లు ఆమె షేర్ చేసిన ఫోటోల ద్వారా తెలిసింది.

కొడుకు పుట్టిన తరువాత,
కొడుకు పుట్టిన తరువాత, నుస్రత్ మళ్లీ తన పాత స్టైల్‌కి తిరిగి వచ్చిందని చెప్పడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం హాట్ మరియు బోల్డ్ ఫోటోలు పంచుకుంటోంది. అందులో భాగంగానే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన సిజ్లింగ్ ఫోటోలను పంచుకుంది. షేర్ చేసిన ఫోటోలలో నటి ఓపెన్ జాకెట్‌తో ఇన్నర్‌వేర్‌ను ప్రదర్శిస్తోంది.

స్పోర్ట్స్ జాకెట్ ధరించి
ఈ ఫోటోలలో నుస్రత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నటి తనను తాను మళ్లీ ఎంత ఫిట్‌గా రెడీ అయ్యానో చూడండి అన్నట్లు ఆ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో నుస్రత్ నలుపు రంగు స్పోర్ట్స్ జాకెట్ ధరించి, దానిలో నల్లని స్పోర్ట్స్ బ్రా మరియు ట్రాక్ ప్యాంట్ ధరించి ఉంది.
Recommended Video
మేకప్ లేని లుక్‌లో
ఇక ఈ ఫోటోలలో, నటి మేకప్ లేని లుక్‌లో కనిపించడమే కాక అలా అందరినీ ఆకట్టుకుంటోంది. ఫోటోలను షేర్ చేస్తూ నుస్రత్ 'మార్నింగ్ బ్లిస్' అంటూ క్యాప్షన్ కూడా రాశారు. ఆమె అభిమానులతో పాటు, అందరూ నుస్రత్ ఫోటోలను విపరీతంగా ఇష్ట పడుతున్నారు. విశేషమేమిటంటే, ఈ ఫోటోలకు చాలా తక్కువ సమయంలో మిలియన్ల లైక్స్ వచ్చాయి. నుస్రత్ అభిమానులు కూడా ఆమె ఫోటోలను చాలా ఇష్టపడుతున్నారు, ఇంకెందుకు ఆలస్యం మీరూ చూడండి మరి.


Click it and Unblock the Notifications











