దిశా కిర్రాక్ పోజ్.. అవి తప్పితే ఒంటిపై ఇంకేమీ లేవు.. ఫుల్ లెంగ్త్ బాడీ ట్రీట్
బాలీవుడ్ హాట్ భామాల్లోకెల్లా దిశా పటానీ స్పెషల్. హాట్ హాట్ ఫోజులిస్తూ ఉన్నవన్నీ బయట పెట్టేయడంలో ఈ అమ్మడిని మించిన సుందరాంగి మరొకరు లేరనే చెప్పుకోవాలి. నెటిజన్లకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా రోజుకో కొత్త కోణంలో అందాలు ఆరబోయడం అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య. ఇక ఈమె బ్రాండింగ్ చేస్తున్న కాల్విన్ క్లెయిన్ లో- దుస్తులకు పాపులారిటీ తెచ్చే విషయంలో అయితే మరీ శృతిమించి శరీర సౌందర్యాన్ని, బాడీ కొలతలను బాహాటంగా చూపించేస్తుంది.

ఈ నేపథ్యం లోనే తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఓ సెక్సీ పిక్ షేర్ చేసింది దిశా పటానీ. కేవలం నలుపు రంగు లో- దుస్తులు తప్పితే ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా దర్శనమిచ్చి సెగలు రేపింది. కుర్రకారులో హీటు పుట్టించే శరీర సౌందర్యంతో ఆమె శరీరాకృతి బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఫుల్ లెంగ్త్ బాడీ ట్రీట్ కావడంతో దిశా కొలతలు ఉన్నవి ఉన్నట్లుగా బయటపడ్డాయి. ఇంతలా పెర్ఫార్మ్ చేశాక ఇక ఆ ఇన్నర్ వేర్ బ్రాండింగ్ జనాల్లో ఎందుకు దూసుకుపోదు చెప్పండి. ఎంతైనా కాల్విన్ క్లెయిన్ సంస్థకు దిశా ఓ కోహినూర్ వజ్రం లాంటిదని చెప్పుకోవచ్చు. ఆమె కాకుండా ఇంకే హీరోయిన్‌ని తీసుకున్న సదరు ఇన్నర్ వేర్ బ్రాండ్‌కి న్యాయం చేసేవారు కాదేమో!
నెట్టింట సెగలు పుట్టిస్తూనే వెండితెరపై కూడా రాణిస్తోంది లోఫర్ పాప దిశా పటాని. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ గడప తొక్కి అక్కడ భాగీ 2 , ఎంఎస్ ధోని, మలంగ్ లాంటి సినిమాలు చేసింది. ఇటీవలే సల్మాన్‌కి జోడీగా భారత్ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం దిశా పటాని హాట్ ఫోజులకు సోషల్ మీడియాలో మాంచి గిరాకీ ఉంది.


Click it and Unblock the Notifications











