వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన రాశి ఖన్నా

హాట్ బ్యూటీ రాశి ఖన్నా మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ బబ్లీ గర్ల్ పై మొన్నటి నుంచి ఒక రకమైన వార్తలు వస్తున్నాయి. బేబి నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా రిజల్ట్ పై స్పంధించిన రాశి అందులో తన పాత్రపై కొంత విచారం వ్యక్తం చేసింది.

అయితే రాశి ఖన్నా ఆ సినిమాపై కాస్త నెగిటివ్ గా మాట్లాడింది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. దీంతో మరోసారి అమ్మడు ఆ విషయంపై సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. గెలుపోటములు సహజమే అనే విధంగా పాజిటివ్ గా మరొక బజ్ క్రియేట్ చేస్తోంది "నేను చేసిన అన్ని చిత్రాలకు అండగా నిలుస్తాను.

Once again rashi khanna shocking comments on world famous lover

ఒక చిత్రం సరిగ్గా అడవచ్చు లేదా ఆడకపోవచ్చు కాని ప్రతి చిత్రం ఒక అందమైన ప్రయాణం, ఇక్కడ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచి నటులుగా ఎడగవచ్చు" అంటూ.. రిజల్ట్ లో తేడా వచ్చినా కూడా ఎదుటివారిని తగ్గించకుండా వారికి మద్ధతుగా నిలుస్తాను అని రాశి వివరణ ఇచ్చింది.

Once again rashi khanna shocking comments on world famous lover

మొన్న లవర్స్ డే సందర్భంగా విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఏ స్థాయిలో నష్టాలను మిగిల్చిందో అందరికి తెలిసిందే. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కన ఆ సినిమాను చాలా మంది హీరోలు రిజెక్ట్ చేసినప్పటికీ విజయ్ దేవరకొండ చాలా ఇష్టంతో చేశాడు. కానీ సినిమా మాత్రం కొంచెం కూడా అభిమానులను మెప్పించలేకపోయింది. ఇక రాశి ఖన్నా ఆ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించినప్పటికీ పాత్ర బాగాలేదని విమర్శలు ఎదుర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X