Samantha Ruth Prabhu: ప్యాంట్ కిందకు జరిపి మరోసారి షాక్ ఇచ్చిన సమంత.. మొదటిసారి ఇలా..
సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది. అయితే ముందుగా ఆమె బాలీవుడ్ ప్రపంచంలో గ్లామర్ డోస్ పెంచే విధంగా కూడా ఫోటో షూట్ లో పాల్గొంటుంది. బాలీవుడ్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆమె స్టిల్స్ కూడా ఇస్తోంది. ఇక రీసెంట్ గా మరోసారి సమంత ప్యాంట్ కిందకి జరిపి బికినీ అందాలతో మరింత షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో ముందుగా ఇలా..
స్టార్ హీరోయిన్ గా తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు మాత్రం ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఈ బ్యూటీకి అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అయితే సమంత మాత్రం తొందర పడకుండా కేవలం మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకునేందుకు ఆసక్తిని చూపిస్తోంది.

డోస్ పెంచిన సమంత
సమంత ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర మాత్రం భిన్నంగా ఉండాలి అనుకునేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా విడాకుల తర్వాత ఆమె గ్లామర్ విషయంలో కూడా కాస్త డోస్ పెంచింది అనే చెప్పాలి. మొన్నటివరకు నార్మల్ గా గ్లామర్ తో షాక్ ఇచ్చిన సమంత ఇప్పుడు బికినీ అందాలను విషయంలో కూడా అంచనాలను తలకిందులు చేస్తోంది.

వాళ్ళకు పోటీగా..
ఒకవైపు సినిమాలతో అలాగే మరొక వైపు యాడ్స్ తో కూడా సమంత చాలా బిజీ గా కనిపిస్తోంది. ముంబైలో ఆమె బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోని విధంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ఒక భారీ యాక్షన్ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి క్లిక్కయినా కూడా ఈ బ్యూటీ నార్త్ ఇండస్ట్రీలో కూడా మరింత గుర్తింపు అందుకుంటుంది అనే చెప్పాలి.

మొదట టాప్ అందాలతో..
సమంత ఎలాంటి ఫోటో పెట్టినా కూడా అందులో గ్లామర్ డోస్ ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది. రీసెంట్ గా ఆమె ఒక ప్రముఖ కంపెనీ కోసం ఇచ్చిన ఫోటో షూట్ లో బికినీ అందాలతో మతిపోగొట్టేసింది అనే చెప్పాలి. అయితే అందులో సమంత కేవలం మొదట టాప్ అందాలతోనే దర్శనమిచ్చింది అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఊహించని రేంజ్ లో స్టిల్ వచ్చింది.

ప్యాంట్ కిందకు జరిపి
సమంత కేవలం టాప్ బికినీ అందాలను మాత్రమే కాకుండా ఫ్యాంట్ పక్కకు జరిపి మరింత షాక్ ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే సమంత గతంలో ఎప్పుడూ లేని విధంగా తనను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ ఉంది అని చెప్పాలి. ఈ ఫోటోలో అయితే ఆమె బికినీ అందాలను చూసిన షాక్ అవుతున్నారు. ఇటీవల కాలంలో సమంత మోస్ట్ హాటెస్ట్ ఫోటో ఇదేనా అని కూడా చెబుతున్నారు.

పెద్ద ప్రాజెక్టులతో బిజీగా..
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె తెలుగులో అయితే యశోద శాకుంతలం సినిమాలు రెండూ కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమా చేస్తోంది. అలాగే హిందీలో వరుణ్ ధావన్ తో కూడా వెబ్ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇక లిస్ట్ లో మరి కొన్ని పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే సమంత త్వరలోనే మరిన్ని ఎక్కువ ప్రాజెక్టులను చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











