twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొట్టి దుస్తుల్లో తమన్నా హంగామా.. అందాల ఆరబోతతో మిల్కీ బ్యూటీ

    |

    గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని చెప్పిన రొమాంటిక్ డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. అమ్మాయిలు మరీ ఇంత అందంగా ఉండడం క్రైమ్ తెలుసా? అని ఏ విధంగా వివరణ ఇచ్చాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోయిన్స్ కూడా గ్లామర్ తో సరికొత్త కిక్కిస్తున్నారు. మాల్దీవ్స్ లలో బికినీలో ఇటీవల కొందరు హీరోయిన్స్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరికొందరు థైస్ అందాలతో జనాల కళ్లముందే తిరుగుతూ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

    తమన్నా లాంటి బ్యూటీని చూస్తే..

    తమన్నా లాంటి బ్యూటీని చూస్తే..

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోయిన్స్ అందాలను ఏ రేంజ్ లో పొగుడుతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎవరేమనుకున్నా సరే తన ఫాలోవర్స్ కి నచ్చే విధంగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటాడు. ఇక ఇప్పుడు తమన్నా లాంటి హీరోయిన్స్ అందాలను చూస్తే ఆయనలో మరో కొత్త తరహా కవి పుట్టుకు రావాల్సిందే..

    నిక్కరుతో కవ్విస్తున్న ఊర్వశి

    నిక్కరుతో కవ్విస్తున్న ఊర్వశి

    పొట్టి డ్రెస్సుల్లో ప్రతిసారీ ఆడియెన్స్ కు షాకిచ్చే ఊర్వశి రౌతేలా బికినీలో కూడా అప్పుడప్పుడు మిక్కిస్తూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫొటోలు ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల డెనిమ్ నిక్కరుతో కూడా గ్లామర్ ను చాలా తెలివిగా ప్రజెంట్ చేసింది. ఈ లుక్కు మొమూలుగా లేదు రౌతేలా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

    తమన్నా సెక్సీ థైస్

    తమన్నా సెక్సీ థైస్

    తమన్నా అయితే మొన్న ఒక చిన్న గౌనులో కనిపించి ముంబై జనాలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. షాపింగ్ అనంతరం నడి వీధిలో అలా నడుచుకుంటూ వెళ్లడంతో అంతా షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు మరో చోట పొట్టి నిక్కరుతో మరో షాక్ ఇచ్చింది. సెక్సీ థైస్ తో నెవర్ బిఫోర్ అనేలా కిక్కిచ్చింది. తమన్నా కరోనా ట్రీట్ మెంట్ అనంతరం కాస్త బొద్దుగా మారింది. ఈ లుక్ చాలా బావుందని నెటిజన్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

    Recommended Video

    Vishal's Action Movie Public Talk
    పెళ్లయినా కూడా ఏ మాత్రం తగ్గలేదు

    పెళ్లయినా కూడా ఏ మాత్రం తగ్గలేదు

    ఇక మరో బ్యూటీ దివ్య కోష్లా కుమార్ కూడా మినీ డ్రెస్ లో మతిపోగొట్టేసింది. పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న ఈ హాట్ గర్ల్ గ్లామర్ విషయంలో మాత్రం నేటితరం బ్యూటీలకు గట్టిపోటీని ఇస్తోంది. ఎక్కువగా మ్యూజిక్ వీడియోస్ తో క్రేజ్ అందుకున్న దివ్య రెండు సినిమాలను డైరెక్ట్ చేయడమే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది.

    English summary
    Tollywood milky beauty Tamanna Bhatia was also shocked by the sudden fall of the corona virus. She has been staying with her parents in Mumbai for the last while. I had to come to Hyderabad as the shootings started recently. Suddenly she fell ill while busy for her next project. Kovid was immediately tested and found to be positive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X