Sreeleela: గుంపులో శ్రీలీలకు చేదు అనుభవం.. చేయి పట్టి లాగి.. ఆ పని!

తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోయిన్‌గా ఇమేజ్, బ్రాండ్ సొంతం చేసుకొన్న తార శ్రీలీల. గతంలో శ్రీదేవీ తరహాలో వరుస విజయాలు, ఆఫర్లతో దూసుకెళ్లింది. టాప్ హీరోలందరి సరసన నటించిన ఘనతను సొంతం చేసుకొన్నది. చిన్న హీరోలు, అగ్ర హీరోలందరి సరసన జత కడుతూ ప్రస్తుతం బాలీవుడ్ రంగంలోకి ప్రవేశించింది. హిందీ సినిమా పరిశ్రమలో బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్నసినిమాలో కార్తీక్ ఆర్యన్‌తో నటిస్తున్నది. ఈ సినిమా షూటింగులో ఆమెకు ఎదురైన చేదు అనుభవం వివరాల్లోకి వెళితే..

ఆషికీ 3 సినిమా ప్రస్తుతం సిక్కింలోని గ్యాంగ్‌టక్‌ పట్టణంలో నిర్విరామంగా జరుగుతున్నది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఆమె నటించిన సన్నివేశాలు లైవ్‌లో దర్శనిమిస్తున్నాయి. ఆషికీ 3 సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

Opps Moments of Sreeleela

అయితే గ్యాంగ్‌టక్‌లో షూటింగ్ సందర్బంగా శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. కార్తీక్ ఆర్యన్, చిత్ర యూనిట్‌తో కలిసి కిక్కిరిన గుంపులో నుంచి వెళ్తుండగా ఆమె చేయ్యి పట్టి ఒకరు తమ గుంపులోకి లాక్కొన్నారు. ఆమె తమలోకి లాక్కొని ఏదో చేయబోగా.. వెంటనే సెక్యూరిటీ గార్డులు స్పందించారు. వెంటనే గుంపులోంచి బయటకు తీశారు. తన డ్రస్సును సవరించుకొంటూ ఆ షాక్ నుంచి ఆమె బయటపడ్డారు. ఆ తర్వాత ఆమె తీసుకొచ్చి కార్తీక్ ఆర్యన్ పక్కన నిలబెట్టారు. దాంతో ఆమెకు పెద్ద ప్రమాదమే తప్పింది.

More from Filmibeat

Read more about: sreeleela Aashiqui 3 Gangtok
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X