»   » ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ తమిళ ఎంట్రీ ఖరారు, హీరో ఎవరంటే?

ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ తమిళ ఎంట్రీ ఖరారు, హీరో ఎవరంటే?

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    'ఆర్ఎక్స్ 100' సినిమా విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ మీద సౌత్ ఫిల్మ్ మేకర్స్ కన్నుపడింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్లో రెండు సినిమాల్లో అవాకాశం దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ ఇపుడు తమిళ సినీ పరిశ్రమలోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది.

    తమిళంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కుతున్న 'ఏంజెల్' మూవీలో మీరా రాజ్‌పుత్ హీరోయిన్‌గా ఖరారైంది. తెలుగు బ్యూటీ ఆనందిని కూడా ఇందులో మరో హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది.

    ఏంజెల్ చిత్రానికి కెఎస్ అధియమాన్ దర్శకత్వం వహిస్తుండగా, ఓఎస్‌టి ఫిల్మ్స్ పతాకంపై రామ శరవణన్ ఈ నిర్మించబోతున్నారు. కోలీవుడ్ సంగీత దర్శకుడు డి ఇమ్మాన్ సంగీతం అందించబోతున్నారు.

    Paayal Rajput Kollywood debut with Angel

    'ఆర్ఎక్స్ 100' మూవీలో పాయల్ రాజ్ పుత్ చేసిన బోల్డ్ సీన్లకు కుర్రకారు మాత్రమే కాదు ఫిల్మ్ మేకర్స్ కూడా ఫిదా అయిపోయారు. అలాంటి సీన్లు చేయాలని కొందరు అడల్ట్ స్క్రిప్టులతో వచ్చారట, అయితే కథకు ప్రధాన్యత ఉంటేనే తాను అలాంటివి చేస్తానని తేల్చి చెప్పిందట.

    మరో వైపు టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని కూడా పాయల్ బయట పెట్టింది. 'ఆర్ఎక్స్ 100' సినిమా విడుదల తర్వాత కాందరు కాంప్రమైజ్ అయితే అవకాశాలు ఇస్తామని వచ్చారని, వారికి తగిన సమాధానం ఇచ్చి పంపినట్లు వెల్లడించింది.

    English summary
    Paayal Rajput Kollywood debut with Angel. Actor-producer Udhayanidhi Stalin will play the male lead in the movie. The film also stars young Telugu beauty Aanandhi as the other leading lady. Angel will be directed by KS Adhiyaman and produced by OST Films’ Rama Saravanan.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more