బికినిలో చెలరేగిపోయిన పరిణీతి చోప్రా.. మరీ ఇంత హాటా!
బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రా మరో మారు వార్తల్లో కెక్కింది. అందాల్ని అరబోయడంతో పరిణితి చోప్రా ఎప్పుడూ ముందుంటుంది. ఘాటు అందాలతో యువతని కవ్వించాలంటే ఈ అమ్మడి తరువాతే ఎవరైనా. గతంలో కూడా పలు మార్లు పరిణితి బికినిలో అందాలు ఆరబోసింది. తాజాగా ఫోటో షూట్ లో మాత్రం పరిణీతి అందాల డోస్ ఎక్కువైందని చెప్పొచ్చు.

ఫిలింఫేర్ కోసం
పరిణీతి చోప్రా జలకన్యలా బికినిలో అందాలతో కవ్విస్తుంది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కోసం పరిణితి ఇలా వివిధ భంగిమలలో అందాలు ఆరబోసింది.

చూపు తిప్పుకోలేని విధంగా
ముఖ్యంగా పరిణీతి అందాలకు యువత ఫిదా అవుతున్నారు. అందమైన బీచ్ లొకేషన్ లో పరిణీతి ఈ ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం పరిణీతి చోప్రా అందాల హొయలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అక్టోబర్‌లో సందడి
ప్రస్తుతం పరిణీతి చోప్రా చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ అమ్మడి 2019 క్యాలెండర్ పూర్తి బిజీగా మారిపోనుంది. ఈ ఏడాది మాత్రం నమస్తే ఇంగ్లాండ్ చిత్రంతో అక్టోబర్ లో ఆడియన్స్ ని పలకరించబోతోంది.

అర్జున్ కపూర్ సరసన
అర్జున్ కపూర్ సరసన పరిణీతి చోప్రా నమస్తే ఇంగ్లాడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి విపుల్ షా దర్శకుడు. నమస్తే ఇంగ్లాండ్ చిత్రం కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది.


Click it and Unblock the Notifications











