ఆ హీరోకు సిగ్గులేదు.. ప్యాంట్ వేసుకోకుండా వచ్చి నాతో.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటనలో అతనికి వంక పెట్టడానికి లేదు. అంతలా రణ్వీర్ నటిస్తాడు కాదు జీవిస్తాడు. 2010లో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో వచ్చిన బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమాతోనే కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఈ సినిమాలోని నటనకు గాను, ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడిగా పురస్కారాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన విజయంతో వరుస సినిమాలను లైన్లో పెట్టి స్టార్ హీరోగా మారాడు.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఎలాంటి హీరోలు ఇలాంటి ఫ్యాషన్ ను ఫాలో అవ్వలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఒక స్టార్ హీరో అయ్యి ఉండి.. న్యూడ్ ఫోటోషూట్ చేసిన ఘనత రణ్వీర్ కే చెల్లుతుంది అని చెప్పాలి. కేవలం ఫ్యాషన్ సెన్స్ లోనే కాదు అన్నింటిలో కూడా డిఫరెంట్ అని, అతనితో ఉండాలన్న, మాట్లాడాలన్నా హీరోయిన్స్ భయపడతారని బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా చెప్పుకొచ్చింది. వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. రణ్వీర్ మొదటి సినిమా బ్యాండ్ బాజా బారత్ సినిమాలో హీరోయిన్ పరిణితీనే. వీరి కాంబోలో లేడీస్ వర్సెస్ రిక్కీ బహ్ల్ అనే సినిమాలోనటించారు . అప్పటినుంచి వీరు మంచిస్నేహితులుగా మారారు.

Parineeti Chopra revealed how Ranveer Singh sat with her without pants

తాజాగా రణ్వీర్ అసలు బిహేవియర్ ను పరిణితీ బయటపెట్టింది. అతనికి సిద్దు లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. " రణ్వీర్ తో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మొదట్లో అతను చేసే పనులకు షాక్ అయినా.. తరువాత అలసవతు పడ్డాను. అసలు రణ్వీర్ కు ఒంటిమీద నిలవవు. ఉంచుకోడు కూడా. ఒక్కో రోజు ఒక్కో ఫ్యాషన్ డ్రెస్ తో వస్తాడు.. ఏం బట్టలు ఇవి అంటే .. ఈరోజు డ్రెస్ ఇదే అని నవ్వేస్తాడు. అలా ఒకరోజు ప్యాంట్ కూడా లేకుండా నా పక్కన వచ్చి కూర్చున్నాడు. ఏంటి ప్యాంట్ లేకుండా వచ్చావ్.. వెళ్లి ప్యాంట్ వేసుకొని రా అంటే వెళ్లి డ్రెస్ మార్చుకొని వచ్చాడు. అతడికి నగ్నంగా ఉండడం ఇష్టం.

ఎందుకు ఇలా ఉంటావ్ అని అడిగితె . నన్ను ఇలా చూస్తే ఎదుటి వాళ్ల మారిపోతాయా అని చెప్తాడు. సాధారణంగా నేను ఎవరి అయినా పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతాను. కానీ, రణ్వీర్ డోర్ కొట్టి అతడి పర్మిషన్తీసుకొని వెళ్తాను,.సడెన్ గావెళ్తే బట్టలు లేకుండా ఉంటాడేమో అని భయం. ఒకసారి పర్మిషన్ తీసుకొని వెళ్లినా కూడా అలాగే నిలబడ్డాడు.

Parineeti Chopra revealed how Ranveer Singh sat with her without pants

ఒక రొమాంటిక్ సీన్కోసం షూటింగ్ జరుగుతుంటే నేను మేకప్ వేసుకోవడానికి వెళ్లాను. వెనక్కి తిరిగిచూస్తే బట్టలు లేకుండా కనిపించాడు. వెంటనే నేను కొంచెం ఇబ్బంది గా ఉంది అని చెప్తా అప్పుడు ప్యాంట్ వేసుకొని వచ్చాడు. నా ముందే కాదు అతను పబ్లిక్ లో కూడా ప్యాంట్ విప్పి తిరగగలడు అని చెప్పుకొచ్చింది. ఇదంతా అతడు నా ఫ్రెండ్ కాబట్టిచెప్పానని , ఇలా చెప్పినందుకు రణ్వీర్ కూడా ఏమి ఫీల్ కాడని కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే రణ్వీర్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. హీరోయిన్ దీపికా పదుకొనేను వివాహమాడిన ఈ హీరో పిల్లలు ముందుకూడా ఇలాగే బిహేవ్ చేస్తాడేమో అని నెటిజన్స్ గుసగుసలాడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X