Besharam Song: దీపిక పదుకోన్ బికినీతో షారుక్ రొమాన్స్.. ఆ చోట హ్యాండ్ పెట్టేసి.. వామ్మో!
బాలీవుడ్ ఇండస్ట్రీలో బికినీలో బ్యూటిఫుల్ సాంగ్స్ రావడం కొత్తేమి కాదు. హీరోయిన్స్ ఒక్కొక్కరు ఒక్కో రేంజ్ లో వారి బికినీ అందాలను ప్రజెంట్ చేస్తూ హై రేంజ్ లో గుర్తింపు అందుకున్నారు. అయితే దీపిక పదుకోన్ కూడా ఇంతకుముందు కొన్ని బికినీ సాంగ్స్ చేసింది. అయితే ఇప్పుడు పఠాన్ సినిమాలో ఆమె చేసిన బికినీ సాంగ్ మాత్రం అంతకుమించి అనేలా ఉండడం వైరల్ గా మారింది. షారుక్ ఖాన్ కూడా మరో రేంజ్ లో ఘాటైన రొమాన్స్ పండించాడు. అందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

సక్సెస్ అందుకోవాలని..
షారుక్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ చూసి చాలా కాలం అయింది. వరుస అపజయాలతో అతను రిటైర్మెంట్ కూడా ఇచ్చేస్తున్నాడు అన్నట్లుగా కామెంట్స్ వచ్చాయి. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా పటాన్ సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని అతను రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

దీపిక అందాల ఆరబోత
అయితే ఈ సినిమా యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని ఫస్ట్ లుక్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా షారుక్ ఖాన్ ఈ సినిమాలో తన ఫిట్నెస్ తో కూడా సరికొత్తగా ఆకట్టుకుపోతున్నట్లు అర్థమవుతుంది. అయితే వీటన్నిటికీ తోడు మరొక రేంజ్ లో ఉండే విధంగా దీపిక అందాల ఆరబోత కూడా హైలెట్ కాబోతున్నట్లు అర్థమవుతుంది.

రొమాన్స్ తో అదరగొట్టేశారు
సినిమాలో బేషరం రంగ్ సాంగ్ ను నేడు విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఈ పాటకు సంబంధించిన అప్డేట్స్ తోనే చిత్ర యూనిట్ సభ్యులు భారీ అంచనాలను క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు సాంగ్ విడుదల చేయడంతో షారుక్ ఖాన్ దీపికా ఇద్దరు కూడా దిమ్మతిరిగిపోయేలా కనిపించారు.. అని నెటిజన్లో రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే. అందులో ఇద్దరు కూడా రొమాన్స్ తో అదరగొట్టేశారు.

ఊహించిన విధంగా
ముఖ్యంగా దీపికా ఇంతకుముందు చాలా సార్లు బికినీ అందాలతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసింది. ఆమె బికినీ అందాల కోసం కూడా థియేటర్స్ కు వెళ్లిన ఫ్యాన్స్ ఉన్నారుమ్ అయితే ఇప్పుడు పఠాన్ సినిమాలో కూడా ఊహించిన విధంగా దర్శనమిచ్చింది. ఇక షారుక్ ఖాన్ అయితే తన ఫిట్నెస్ తో కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేశాడు. ఇక వీరిద్దరూ కూడా బీచ్ లో పండించిన రొమాన్స్ అయితే ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

షారుక్ ఖాన్ హ్యాండ్ వేయడం
ముఖ్యంగా కొన్ని షాట్స్ లో అయితే దీపికా అందాలపై షారుక్ ఖాన్ హ్యాండ్ వేసిన విధానం కూడా హీటెక్కిస్తోంది. ఈ తరహా రేంజ్ లో రొమాన్స్ అయితే ఊహించలేదు అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇక విశాల్ శేఖర్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న పఠాన్ సినిమాకు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో అలరించబోతున్నాడు. 2023 జనవరి 25వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.


Click it and Unblock the Notifications











