Kriti Kharbanda బాత్ రూమ్‌లో చెమటలు పట్టిస్తున్న పవన్ హీరోయిన్.. ఫొటోస్ చూశారా?

తీన్ మార్ హీరోయిన్ కృతి కర్భంద.. గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఈ బ్యూటీ తెలుగు,తమిళ్, కన్నడ, హిందీ పరిశ్రమల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక తన సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోస్ షేర్ చేసింది. అందులో బ్రాతో బాత్ రూమ్ లో కృతి కర్భంద కనువిందు చేసింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే....

అందాల భామ కృతి కర్బంధ.. తెలుగులోకి సుమంత్ నటించిన బోణీ చిత్రంతో అడుగుపెట్టింది. అయితే ఆ సినిమా మాత్రం ఆమెకు హిట్టు ఇవ్వలేకపోయింది. ఇక ఆ తర్వాత ఓ కన్నడ చిత్రంలో నటించిన ఈ భామ... మూడో చిత్రానికి వచ్చే సరికి పవన్ కల్యాణ్ సరసన నటించింది. పవన్ తీన్ మార్ సినిమాలో మరో త్రిష కాకుండా మరో హీరోయిన్ గా కృతి నటించి ఆకట్టుకుంది. ఇక వరుస అవకాశాలతో దూసుకెళ్లింది ఈ భామ.

Pawan Herione Kriti Kharbanda BathRoom Photoshoot Viral

మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త లాంటి సినిమాలలో కృతి కర్బంద హీరోయిన్ గా నటించింది. ఒక తెలుగులోనే కాకుండా, తమిళ్, కన్నడ, హిందీ మూవీల్లో హీరోయిన్ గా ఈ భామ పలు సినిమాల్లో నటించింది. అయితే ఈ అమ్మడు తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక హిందీలోకి అడుగుపెట్టి అక్కడ మాత్రం భాగానే రాణించినా.... స్టార్ డమ్ మాత్రం అంతగా దక్కించుకోలేక పోయింది. హిందీలో చివరిగా ఈ బ్యూటీ 14 పెహరే అనే సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది.

Pawan Herione Kriti Kharbanda BathRoom Photoshoot Viral

ఇక ఈ భామ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత... గ్లామర్ గేట్లు తెరిచేసిందనే తెలుస్తోంది. అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా హాట్ హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తోంది. ఇక ఆమె ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో చూసే ఫాలోవర్స్ కూడా ఎక్కువే. దీంతో రెగ్యులర్ గా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం తనకి సంబందించిన అప్డేట్స్ పంచుకుంటూ ఉంటుంది ఈ భామ.

Pawan Herione Kriti Kharbanda BathRoom Photoshoot Viral

ఇక హిందీ నటుడు పులకిత్ సామ్రాట్ తో ఈ బ్యూటీ రిలేషన్ లో ఉందని బాలీవుడ్ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా చాలా కాలంగా వినిపించింది. ప్రస్తుతానికి మాత్రం లివింగ్ రిలేషన్ లోనే ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుందని తెలుస్తోంది. అందుకు తన గ్లామర్ డోస్ హీట్ ఎక్కించేలా పెంచేసింది.

Pawan Herione Kriti Kharbanda BathRoom Photoshoot Viral

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అదిరిపోయే అందాలతో హాట్ ఫోటోస్ ను నెటిజన్స్ తో పంచుకుంది షేర్ చేసింది. బాత్ రూమ్ లో ఈ బ్యూటీ బ్రాతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అవి చూస్తే గనుక నెటిజన్స్ కు చెమటలు పట్టించడం ఖాయం. తన ఎద అందాలను చూపిస్తూ... టెంప్ట్ చేస్తోంది ఈ భామ. కెరియర్ ఆరంభంలోనే ఇలాంటి అందాల ప్రదర్శన చేసి ఉంటే కమర్షియల్ హీరోయిన్ గా అయిన టాలీవుడ్ లో సక్సెస్ అయ్యేది కదా అని నెటిజన్స్ అంటున్నారు.

More from Filmibeat

Read more about: kriti kharbanda పవన్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X