బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. స్నానం చేస్తుండగా వీడియో షూట్.. యువ హీరోయిన్‌కు చేదు అనుభవం

సినీ తారలకు కొన్నిసార్లు బయటకు చెప్పుకోలేని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు వాళ్లు ధైర్యం చేసి భయటకు చెప్పి సాధారణ ప్రజలు అలాంటి బాధలు పడకుండా చర్యలు తీసుకొంటారు. తాజాగా ఓ హోటల్‌లో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని హీరోయిన్ కృతి ఖర్బందా బయటపెట్టారు. హోటల్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరణ జరిపే కుట్రను బయట పెట్టిన తీరును తాజాగా వివరించింది. ఆమె చెప్పిన వివరాల్లోకి వెళితే..

కృతి ఖర్బందా తనకు ఎదురైన సంఘటన చెబుతూ.. నేను కన్నడ సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ ఘటన ఎదురైంది. ఆ సమయంలోనే నాకు ఓ హోటల్‌లో వసతి సౌకర్యం ఇచ్చారు. ఆ హోటల్ సీక్రెట్ కెమెరాను గుర్తించాను. వెంటనే నా స్టాఫ్, నేను జాగ్రత్త పడ్డాం. ఆ తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయా? అని పరిశీలించాం. ఆ తర్వాత హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చాం అని అన్నారు.

Kriti Kharbanda reveals secret cameras in Hotel Rooms

కర్ణాటకలోని ఓ హోటల్‌లో వారు చేసిన పనికి నేను షాక్ తిన్నాను. ఒకవేళ నేను చూడకపోతే పరిస్థితి ఏమై ఉంటుందో అనే విషయం గుర్తుకు వస్తే నాకు ఒళ్లు జలదరిస్తుంది. సెటప్ బాక్స్ వెనుక పెట్టి గదిలో సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఆ విషయం గుర్తు పట్టిన తర్వాత నాకు చెప్పలేని భయం ఏర్పడింది. ప్రస్తుతం ఎక్కడికైనా వెళ్తే ఈ విషయాలు గురించి జాగ్రత్త పడతాను అని కృతి ఖర్బందా చెప్పారు.

Kriti Kharbanda

మరో షూటింగ్ సందర్భంగా ఓ వ్యక్తి నాతో దురుసుగా ప్రయత్నించారు. ఓ వ్యక్తి నన్ను బలంగా పట్టుకోవడంతో నా శరీరంలో రక్తం గడ్డకట్టినంత పనైంది. బ్లడ్ కాట్‌తో చాలా బాధపడ్డాను. ఫోటో తీసుకోవడానికి ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించింది. ఇలాంటి చేదు అనుభవాలు తరచుగా సినీ తారలకు జరుగుతుంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్ధం కాదు. కొన్నిసార్లు ఆ షాక్ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది అని కృతి ఖర్బందా తెలిపారు.

Dia Mirza

ఇలాంటి సంఘటనలు చాలా మంది సినీ తారలు ఇటీవల బయటపెడుతున్నారు. దియా మిర్జా కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టారు. హోటల్స్‌లో చాలా దారుణమైన సంఘటనలు ఎదురుతుంటాయి. బాత్రూంలో స్నానం చేసే వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడం నాకు షాక్ ఇచ్చింది అని దియా మిర్జా చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X