Pranitha: గ్లామర్ డోస్ పెంచిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. కవ్వించే పోజులు, క్లీవేజ్ అందాలతో రచ్చ..
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందంతోపాటు మంచి ఫిజిక్ కూడా మెయింటెన్ చేయాలి. అవసరమైతే తమ అందాన్ని చూపిస్తూ గ్లామర్స్ షోలు చేయాల్సి ఉంటుంది. కాస్త గ్లామర్ తగ్గినా.. షేప్ అవుట్ అయినా.. తమ అందం కోసం హీరోయిన్స్ తెగ కష్టపడతారు. అందుకే చాలామంది హీరోయిన్స్ పెళ్లి, పిల్లలకు దూరంగా ఉంటున్నారు. అందంగా ఉండగానే సినిమాలు చేస్తున్నారు.కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్స్ మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉంది. ప్రస్తుతం అందాల భామ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?
ఆ హీరోయిన్ ఎవరోవరో కాదు ప్రణీత సుభాష్. ఈ అమ్మడు గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ కన్నడ ముద్దుగుమ్మ 'ఏం పిల్లో..ఏం పిల్లడో' అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు కన్నడ, తమిళ సినిమాలు చేస్తూనే తెలుగులోనూ రాణించే ప్రయత్నం చేసింది. కానీ ఆశించిన మంచి ప్రాజెక్ట్ లు ఈ బ్యూటీకి తెలుగులో రాలేదు. ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమాల్లో నటించి, మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకు తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది ప్రణీత. సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ, ఆ వార్త లీక్ కావడంతో తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అనంతరం సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసింది. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది షేప్ అవుట్ అవుతుంటారు. కానీ, ప్రణీత కూడా ఇపుడు గర్భం తర్వాత మళ్లీ జిమ్ బాట పట్టింది.
కన్నడ భామ ప్రణీత సుభాష్ తెలుగులో అడపాదడపా సినిమాలు చేసింది. తన క్యూట్ అందాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే.. మెయిన్ హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్‌గానే ఎక్కువగా సినిమాలు చేసిన ఈ అందాల భామ తాజాగా గ్లామర్ షోలో తగ్గేదెలే అని నిరూపించుకుంటోంది. తన అందాల విందుతో నెక్ట్స్ లెవల్ షో చేస్తుంది. ప్రణీత తాజాగా లేటెస్ట్ గా ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. మాడ్రన్ డ్రెస్‌లో తన క్లీవేజ్ అందాలు చూపిస్తూ కవ్విస్తుంది. ఈ అమ్మడు తన అందాలను కుర్రాళ్లని ఆకర్షిస్తూ రచ్చ లేపుతుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











