అలాంటి విషయాలు డైరెక్ట్​గా మా అమ్మతోనే చర్చిస్తా.. పచ్చిగా మాట్లాడేసిన పాయల్

RX100 సినిమాతో టాలీవుడ్ కి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. గ్లామర్ విషయంలో ఏ మాత్రం హద్దులు లేకుండా మొదటి సినిమాలోనే తన విశ్వరూపాన్ని చూపించింది. ఇక బయట ఏం మాట్లాడిన కూడా పాయల్ తన కామెంట్స్ తో ఎదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేస్తుంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ తన తల్లితో మాట్లాడుకునే విషయాలు చాలా బోల్డ్ గా ఉంటాయనే విధంగా వివరణ ఇచ్చింది.

గ్లామర్ డోస్ గట్టిగానే క్లిక్కయ్యింది

గ్లామర్ డోస్ గట్టిగానే క్లిక్కయ్యింది

మొదట ఆర్ఎక్స్ 100 సినిమా రిలీజ్ అవ్వగానే పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ వీకెండ్ లో యూత్ నుంచి వచ్చిన టాక్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది. మెయిన్ గా పాయల్ రాజ్ పుత్ గ్లామర్ డోస్ గట్టిగానే క్లిక్కయ్యింది. ఆ సినిమా విజయంలో అమ్మడి పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి. కేవలం గ్లామర్ అనే కాకుండా నటనతో తన పాత్రకు సరైన న్యాయం చేసింది.

RDX లవ్ తో మరో రచ్చ..

RDX లవ్ తో మరో రచ్చ..

ఆ సినిమా తరువాత ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ పాయల్ మాత్రం కేవలం తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేసుకుంటూ వెళ్లింది. ఇక RDX లవ్ అనే సినిమాలో కూడా అదే రేంజ్ లో గ్లామర్ డోస్ తో రచ్చ చేసిన పాయల్ ఊహించని షాక్ ఇచ్చింది. ఓ వర్గం వారిని ఆ సినిమా బాగానే ఆకర్షించింది.

అలాంటి విషయాలు అమ్మతో..

అలాంటి విషయాలు అమ్మతో..

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ బోల్డ్ సీన్స్ హాట్ సీన్స్ అలాగే లిప్ లాక్స్ వంటి సన్నివేశల గురించి ముందే తన తల్లితో చర్చిస్తుందట. ఏ మాత్రం అభ్యంతరం లేకుండా నేను చేయబోయే సినిమాల గురించి మా అమ్మతో రెగ్యులర్ గా చెబుతానని వివరణ ఇచ్చిన పాయల్ ఆమె నిర్ణయం కూడా తీసుకుంటానని చెప్పింది.

Recommended Video

Naga Shourya Playing With His Pet Dog Boo
ఆ సీన్స్ వాళ్ళు కూడా చూస్తారు

ఆ సీన్స్ వాళ్ళు కూడా చూస్తారు

పాయల్ మాట్లాడుతూ.. లిప్ లాక్ వంటి సన్నివేశాలు చేయడం నాకు సౌకర్యంగా ఉంటే చేయమని మా అమ్మ చెబుతుంది. నేను చేసిన ప్రతి సినిమాను వాళ్ళు చూస్తారు. అయితే నా తల్లిదండ్రులతో నా బోల్డ్ సన్నివేశాలను కలిసి చూడటం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వారికి కూడా నన్ను చూడటం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాని ఆ విషయాన్ని గురించి నాకు చెప్పరు.. అని పాయల్ వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X