Don't Miss!
- Sports
INDvsNZ : ఫ్యూచర్ ఇదే.. గిల్‌ను స్టార్ అంటూ మెచ్చుకున్న విరాట్ కోహ్లీ!
- News
బడిని గుడిగా మార్చిన కేసీఆర్
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Finance
Dhirubhai Ambani: 1982 సీన్ రిపీట్.. అంబానీలు ఎదుర్కొన్న పరిస్థితే అదానీకి.. స్పెషల్ స్టోరీ..
- Technology
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది గ్లామర్ క్వీన్లు హీరోయిన్లుగా ప్రవేశిస్తుంటారు. కానీ, వారిలో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతారు. అందులోనూ ఇంకాస్తా తక్కువ మంది మొదటి చిత్రంతోనే ఎవరూ ఊహించని రీతిలో పాపులర్ అవుతారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఆమె కెరీర్‌లో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ఎక్కువ గుర్తింపును అందుకుంది. ఫలితంగా ఆఫర్ల మీద ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

అటు నుంచి ఇటు వచ్చిన పాయల్
పంజాబీ హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత పలు భాషల్లో కొన్ని సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'RX 100' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించింది. వీటన్నింట్లోనూ టాలెంట్, గ్లామర్‌తో మెప్పించి ప్రత్యేక గుర్తింపును అందుకుంది.
అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

అన్నింట్లోనూ భాగం... సూపర్ ఫామ్
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయం అయిన పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌ను జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్‌లలో నటించడంతో పాటు స్పెషల్ సాంగ్స్‌ను కూడా ఒప్పుకుంటోంది. తద్వారా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. కేవలం తెలుగులోనే కాదు.. మిగిలిన భాషల్లోనూ సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది.

ప్రియుడి గురించి చెప్పేసిన భామ
వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోన్న పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని చెబుతూ.. అతడి ఫొటోను కూడా సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. అంతేకాదు, ఈ మధ్య తరచూ అతడితో దిగుతోన్న ఫొటోలను, కలిసున్న వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.
షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

అత్తను కోల్పోడంతో.. జంటగా రచ్చ
కోవిడ్
రెండో
దశ
ప్రతి
ఒక్కరి
జీవితాలపై
తీవ్ర
స్థాయిలో
ప్రభావాన్ని
చూపించింది.
అందులో
సినీ
ప్రముఖులు
కూడా
చాలా
మంది
దీని
బాధితులుగా
మిగిలిపోయారు.
అందులో
పాయల్
రాజ్‌పుత్
కూడా
ఒకరు.
ఆమె
లవర్
సౌరబ్
డింగ్రా
తల్లి
కొద్ది
రోజుల
క్రితం
కోవిడ్
బారిన
పడి
ప్రాణాలను
కోల్పోయారు.
అప్పటి
నుంచి
పాయల్,
సౌరబ్
హైదరాబాద్‌లోనే
జంటగా
ఉంటున్నారు.

కిరాతకుడితో జత కట్టేసిన పాయల్
ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్.. 'కిరాతక' అనే సినిమాలో నటిస్తోంది. ఆది సాయి కుమార్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను కల్యాణ్ జీ తెరకెక్కిస్తున్నారు. విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
అరాచకమైన డ్రెస్‌తో రెచ్చిపోయిన దిశా పటానీ: వామ్మో అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా!

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా
పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేసే ఈ బ్యూటీ ఫాలోయింగ్‌ను రోజు రోజుకూ పెంచుకుంటోంది. అలాగే, తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా నిత్యం ఈ అమ్మడు వార్తల్లో నిలుస్తోందీ బ్యూటీ.
Recommended Video

లవర్‌తో కలిసి రెచ్చిపోయిన బ్యూటీ
పాయల్ రాజ్‌పుత్ ఎక్కడికి వెళ్లినా ఆమె ప్రియుడు సౌరబ్ డింగ్రా కూడా అక్కడ కనిపిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం వీళ్లిద్దరూ 'కిరాతక' షూటింగ్ స్పాట్‌లో కనిపించారు. అక్కడ బికినీలో అతడితో రొమాన్స్ చేస్తూ తీసుకున్న ఓ సెల్ఫీ వీడియోను పాయల్ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ఇందులో అతడి కోసం పాట పాడింది కూడా. ఈ వీడియోను చూసిన వాళ్లంతా షాక్ అయిపోతున్నారు.