హాట్ టాపిక్: సీనియర్ హీరోతో పాయల్ కమిట్.. అదే నిర్మాతతో మరోసారి.. ఎందుకిలా?

Recommended Video

Payal Rajput To Romance With Tollywood Senior Hero ? || Filmibeat Telugu

కొందరు హీరోయిన్లు ఎంత ప్రయత్నించినా.. శృతిమించి అందాలు ఆరబోసినా అవకాశాలు అందిపుచ్చుకోలేరు. కానీ మరికొందరు మాత్రం ఇట్టే సెట్టై పోతుంటారు. వద్దన్నా వరుసపెట్టి అవకాశాలు తలుపు తడుతుంటాయి. అందాల భామ పాయల్ పరిస్థితి ఇదేనేమో! అందుకే యంగ్ హీరోనా లేక సీనియర్ హీరోనా అనేది చూడకుండా ఎవరితోనైనా రొమాన్స్ చేయడాని రెడీ అవుతోంది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.

అలా పరిచయమై..

అలా పరిచయమై..

మొదటి సినిమా ఆర్‌ఎక్స్100 తోనే కుర్రకారు మనసు దోచుకుంది పాంజాబ్ భామ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయమైన ఈ హాట్ భామ ఏ మాత్రం వెనకాడకుండా తన అందచందాలను ఆరబోసింది. దీంతో దర్శకనిర్మాతల కన్ను ఈమెపై పడింది. పాయల్‌తో రొమాన్స్ చేయాలని సీనియర్ హీరోలు సైతం తహతహలాడుతున్నారు.

వయసుతో పనేంటి..

వయసుతో పనేంటి..

తనతో రొమాన్స్ చేయబోతోంది యంగ్ హీరోనా లేక సీనియర్ హీరోనా అనేది ఏ మాత్రం పట్టించుకోకుండా పాయల్ కూడా వెంటనే కమిట్ అవుతోంది. వయసుతో పనేంటి అనుకుందో ఏమో వరుసగా సీనియర్ హీరోలనే ఎంచుకుంటూ వస్తోంది ఈ పంజాబీ పాప. ఈ నేపథ్యంలోనే తాజాగా నందమూరి బాలకృఫ్ణతో కమిటైందట.

వెంకటేష్, బాలకృష్ణతో రొమాన్స్

వెంకటేష్, బాలకృష్ణతో రొమాన్స్

ఇప్పటికే వెంకటేష్ సరసన వెంకీమామ చిత్రంలో నటిస్తున్న ఈమె ఇప్పుడు బాలకృష్ణతో కూడా సై అనేసింది. బాలయ్య హీరోగా తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో నటసింహంతో రొమాన్స్‌కి సిద్దమైందట పాల బుగ్గల పాప పాయల్. ఈ సినిమాకు సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే పాయల్ సైన్ చేసిన ఆర్డీఎక్స్ అనే సినిమాకు కూడా సి కళ్యాణే నిర్మాత కావడం విశేషం.

 బుల్లెట్టు పై తొడలు చూపిస్తూ హంగామా

బుల్లెట్టు పై తొడలు చూపిస్తూ హంగామా

మరోవైపు తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీత సినిమాలో పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన చేరి బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి అంటూ స్పెషల్ సాంగ్‌లో హోరెత్తించనుంది. ఇటీవలే విసుద్ధలైన ఈ సాంగ్ ప్రోమోలో బుల్లెట్టు పై కూర్చొని తొడలు చూపిస్తూ తెగ హంగామా చేసింది పాయల్.

పాయల్.. ఎందుకిలా?

పాయల్.. ఎందుకిలా?

హాట్ హాట్ ఫొజులతో మత్తెక్కిస్తూ తక్కువ కాలంలోనే యువ హృదయాలకు బాగా దగ్గరైన ఈ సుందరి సీనియర్ హీరోలతో రొమాన్స్ కి రెడీ అవుతుండటం ఫిలింనగర్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద హీరోలతో నటించడం మంచి అవకాశమే అయినప్పటికీ కెరీర్ ఆరంభంలోనే ఇలా సీనియర్ హీరోలతో రొమాన్స్ చేస్తే ఇక యంగ్ హీరోలు ఈమెను పట్టించుకోరేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X