అందాలకు అడ్డుగా అలా ‘టోపీ’.. అర్దనగ్న ప్రదర్శనతో పాయల్ రాజ్‌పుత్ రచ్చ
పాయల్ రాజ్‌పుత్ తెరపై చేసే అందాల విందు గురించి అందరికీ తెలిసిందే. అయితే తెర మీద కంటే సోషల్ మీడియాలో మరింతగా రచ్చ చేస్తుంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో పాయల్ అందాల ఆరబోతలో హల్చల్ చేస్తుంటుంది. సినిమాల్లో పాత్రలు వేసి ఫేమస్ అవ్వడం కంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేసి మరింతగా ఫేమస్ అవుతోంది పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం పాయల్ చేసిన ఓ జిమ్మిక్కు, దాని వెనుకున్న గుట్టంతా వైరల్ అవుతోంది.

ఆ మధ్య అలా..
అర్దనగ్నం, నగ్నం అంటూ భ్రమపడేలా ఈ మధ్య కొన్ని ఫోటో షూట్లను నెట్టింట్లో వదులుతున్నారు సెలెబ్రిటీలు. ఆ మధ్య కియారా అద్వాణీ ఆకు చాటు అందాల ఫోటో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే అందులో కియారా అర్దనగ్నంతో ఉన్నట్టు చూపించారు. కానీ ఒరిజినల్ పిక్ లీకవ్వడంతో అసలు గుట్టు బయటపడింది.
ఓ వైవు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. ఉప్పెన బ్యూటీ డిఫరెంట్ లుక్స్

వెరైటీ ఫోటో షూట్లు..
అలా నెటిజన్లను బోల్తా కొట్టించే క్రమంలో వింత వింత ఫోటో షూట్లను చేస్తుంటారు హీరోయిన్లు. పాయల్ రాజ్‌పుత్ కూడా తాజాగా ఓ వింత ఫోటో షూట్ చేసింది. ఇందులో ఉన్న ఫోటోను చూస్తే పాయల్ అర్దనగ్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ అసలు కథ వేరే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అందాలకు అడ్డుగా టోపీ..
పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. అందులో తన ఎద అందాలకు అడ్డుగా ఓ టోపీ పెట్టింది. అయితే చూడటానికి అది అర్దనగ్నంగా ఉన్న ఫోటో అనిపిస్తోంది. కానీ నెటిజన్లు మాత్రం దాని వెనుకున్న గుట్టును కనిపెట్టేశారు. మాక్కూడా టోపీ పెట్టేస్తున్నావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ మధ్య అలా..
పాయల్ వెరైటీ ఫోటో షూట్లకు, డ్రెస్సింగ్‌లకు ఫేమస్. లాక్డౌన్ కాలంలో పాయల్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పిల్లో చాలెంజ్, పేపర్ చాలెంట్ అంటూ వెరైటీ దుస్తులను ధరించింది. హాట్ హాట్ ఫోటో షూట్లతో నానా రచ్చ చేసింది. పాయల్ చివరగా అనగనగా ఓ అతిథి అనే సినిమాతో మంచి హిట్ కొట్టేసింది.


Click it and Unblock the Notifications











