twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిన్న అలా నేడు ఇలా.. మొత్తం కనిపించేలా.. ఎద అందాలతో పాయల్ రచ్చ

    |

    పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కవే అవుతుంది. ఆమెకు సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీ కంటే సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో వచ్చిన క్రేజే ఎక్కువగా ఉంటుంది. అందాల ఆరబోత, వెరైటీ ఫోటో షూట్లు చేయడంలో పాయల్ రాజ్‌పుత్ శైలి వేరు. మొదటి నుంచి కూడా పాయల్ అందాల వడ్డనకే మొగ్గు చూపుతూ వచ్చింది.

     ఒక్క సినిమాతో..

    ఒక్క సినిమాతో..

    ఆర్ ఎక్స్ 100 అనే ఒక్క సినిమాతో పాయల్ దశ తిరిగింది. అంతకు ముందు బాలీవుడ్, పంజాబీలో ఎన్ని సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు ఒక్క ఆర్ ఎక్స్ 100తో వచ్చిందని పాయల్ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇందు పాత్రలో పాయల్ చేసిన మ్యాజిక్‌ను ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేదు.

    అలా క్రేజ్..

    అలా క్రేజ్..

    పాయల్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆమెకు మాత్రం గుర్తింపు వచ్చింది. పాయల్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. వెండితెరపై పాయల్ అందాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక సోషల్ మీడియాలో పాయల్ అందాల వడ్డింపు మరో లెవెల్‌లో ఉంటుంది.

    వెరైటీ ఫోటో షూట్లు..

    వెరైటీ ఫోటో షూట్లు..

    పాయల్ రాజ్ పుత్ చేసే ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. లాక్డౌన్ కాలంలో పాయల్ చేసిన వింత ఫోటో షూట్లు నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది. పేపర్ డ్రెస్, పిల్లో చాలెంజ్ అంటూ ఆ మధ్య పాయల్ చేసిన హల్చల్ అందరికీ గుర్తుండే ఉంటుంది.

    నిన్న అలా..

    నిన్న అలా..

    పాయల్ రాజ్ పుత్ తన అందాలను క్యాప్ వెనకాల దాచి ఉంచడం, ఆ ఫోటోను నెట్టింట్లో వదలడం, వాటిపై నెటిజన్లు కొంటె కామెంట్లు చేయడం అందరికీ తెలిసిందే. నెటిజన్లు చేసిన ట్రోలింగ్‌కు పాయల్ ఇచ్చిన కౌంటర్లు కూడా తెగ వైరల్ అయ్యాయి.

    తాజాగా ఇలా..

    తాజాగా ఇలా..

    అయితే ఇప్పుడు పాయల్ మరో లెవెల్ అందాల ఆరబోతకు తెరదీసింది. ఎద అందాలు మొత్తం కనిపించేలా ఓ డ్రెస్ ధరించింది. ఇక పాయల్ చేసిన క్లీవేజ్ షోకు నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

    English summary
    Payal Rajput Hot cleavage show goes viral,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X