twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటోలు: తడి అందాలతో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్.. హాట్ హాట్‌గా!

    |

    ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రంతో పాయల్ రాజ్‌పుత్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం పాయల్ టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటోంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో కుర్రాళ్ల హృదయాల్లో అలజడి సృటించిన పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కూడా అందాల ఆరబోత షురూ చేసింది. తాజాగా పాయల్ రాజ్ పుత్ వెకేషన్ లో గడుపుతున్న ఫోటోలు సంచలనంగా మారాయి.

    తడి అందాలతో

    తడి అందాలతో

    పాయల్ రాజ్ పుత్ బీచ్ లో స్విమ్ డ్రెస్ ధరించి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు తెగ వైరల్ అవుతన్నాయి. ఈ ఫోటోలని పాయల్ రాజ్ పుత్ సోషల్ ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది. మీకు మీరుగా అత్యధిక సంతోషాన్ని పొందేందుకు ప్రయత్నించండి అని పాయల్ రాజ్ పుత్ క్యాప్షన్ పెట్టింది. బ్లాక్ డ్రెస్ లో పాయల్ రాజ్ పుత్ హాట్ హాట్ గా అదరగొడుతోంది.

     బోల్డ్ పెర్ఫామెన్స్

    బోల్డ్ పెర్ఫామెన్స్

    ఆర్ఎక్స్ 100 చిత్రం పాయల్ రాజ్ పుత్ డెబ్యూ మూవీ. ఈ పంజాబీ భామ తొలి చిత్రంలోనే రొమాన్స్ లో అదరగొట్టేసింది. తాను గ్లామర్ రోల్స్ కు, రొమాంటిక్ సన్నివేశాలకు సిద్ధం అంటూ తొలి చిత్రంతోనే పాయల్ రాజ్ పుత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రొమాంటిక్ సన్నివేశాల్లోనే కాదు, ఎమోషనల్ సీన్స్ లో కూడా పాయల్ రాజ్ పుత్ అదరగొట్టేసింది.

    <strong>ఒక్క సినిమాకే అంత అహంకారమా.. పాయల్ రాజ్‌పుత్ ఏం చేసిందంటే, స్టార్ హీరోపై!</strong>ఒక్క సినిమాకే అంత అహంకారమా.. పాయల్ రాజ్‌పుత్ ఏం చేసిందంటే, స్టార్ హీరోపై!

    రవితేజ సరసన

    రవితేజ సరసన

    ఆర్ఎక్స్ 100 చిత్రం గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించింది.దీనితో పాయల్ రాజ్ పుత్ కు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. విఐ ఆనంద్, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.

    తమిళంలో కూడా

    తమిళంలో కూడా

    పాయల్ రాజ్ పుత్ సినిమాల్లోకి రాకముందు పంజాబీలో బుల్లితెర సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కొన్ని పంజాబీ చిత్రాలతో పాటు, తమిళ చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ఏంజెల్ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.

    English summary
    Payal Rajput hot photos going viral in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X