twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందాల ఆరబోత స్పెషలిస్ట్.. మొన్న దిండు, నేడు పేపర్.. పాయల్‌కు ఇదేం పోయే కాలం

    |

    ఒక్క సినిమా చాలు ఓవర్ నైట్ స్టార్‌ను చేసేయడానికి. అయితే ఆ ఒక్క చిత్రం ఇచ్చిన విజయం తాపీగా ఓ రెండేళ్ల పాటు గడిపేయొచ్చు. అయితే వచ్చిన అదృష్టాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే.. ఎక్కువ కాలం స్టార్‌గా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. అలా ఆర్ఎక్స్ 100తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన పాయల్ రాజ్‌పుత్.. నిత్యం ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటూ అందరి నోళ్లో నానుతోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో హల్చల్ చేస్తూ ఉంటుంది.

    ఇప్పటికీ ఆర్‌ఎక్స్ 100 బ్యూటీగానే..

    ఇప్పటికీ ఆర్‌ఎక్స్ 100 బ్యూటీగానే..

    ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ ఆపై స్టార్ హీరో పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయినా ఏ ఒక్కటి కూడా బ్రేక్ ఇవ్వలేకపోయింది. వెంకీమామ చిత్రం హిట్ అయినా ఆమెకు మాత్రం క్రెడిల్ దక్కలేదు. డిస్కోరాజా సైతం ఏమంతగా ఆకట్టుకోలేకపోయింది. పాయల్‌ను ఇంకా ఆర్ఎక్స్ 100 బ్యూటీగానే చూస్తున్నారు

    లాక్ డౌన్‌ను ఎంజాయ్ చేస్తోన్న పాయల్..

    లాక్ డౌన్‌ను ఎంజాయ్ చేస్తోన్న పాయల్..

    కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ బారిన ఇప్పటికే 26 లక్షల మంది పడగా.. అందులో లక్షకుపైగా దుర్మరణం చెందారు. మన దేశంలోనూ రోజురోజుకూ పరిస్థితి దిగజారి పోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించగా.. సెలెబ్రిటీలంతా ఇంట్లోనే ఉంటూ సరదాగా గడిపేస్తున్నారు. పాయల్ కూడా ఇంటి పట్టునే ఉంటూ తెగ సందడి చేసేస్తోంది.

    కొత్తగా ట్రై చేస్తున్న తారలు..

    కొత్తగా ట్రై చేస్తున్న తారలు..

    లాక్ డౌన్ కారణంగా సెలెబ్రిటీలంతా ఇంట్లోనే ఉంటూ కొత్తగా ట్రై చేస్తున్నారు. కొందరు ఆర్టిస్ట్‌లుగా, పెయింటర్, కుకింగ్ స్పెషలిస్ట్‌లుగా మారుతున్నారు. ఈ కోవలోకి పాయల్ కూడా చేరింది. అయితే కొత్త కొత్త స్టైల్స్‌ను అనుసరిస్తూ సోషల్ మీడియాలో కాకపుట్టిస్తోంది.

    Recommended Video

    #BeTheRealMan : Megastar Chiranjeevi Accepts Young Tiger NTR Challenges
    మొన్న అలా నేడు ఇలా..

    మొన్న అలా నేడు ఇలా..

    లాక్ డౌన్ వల్ల ప్రపంచమంతా వింత వింత ఛాలెంజ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. అందులో పిల్లో ఛాలెంజ్ కూడా ఒకటి. నగ్నంగా ఉండి కేవలం అందాలకు పిల్లో(దిండు)ను మాత్రమే అడ్డు పెట్టి పోజులివ్వాలి. అలా పాయల్ షేర్ చేసిన ఫోటోలను మరిచిపోక ముందే.. తాజాగా మరొ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. న్యూస్ పేపర్‌ను డ్రెస్‌లా అడ్డం పెట్టి అందాలను కవర్ చేసింది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

    English summary
    Payal Rajput Hot Pics With Newspaper New Outfit Goes Viral. Earlier Pillow Challenge Payal Rajput Hot Pics Goes Viral. She Shared That Pillow ootd Quaranqueen & make it fashion Because I’m bored on the house & I’m in the house bored
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X