హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, చేసిన మొదటి చిత్రంతోనే గుర్తింపును అందుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. అలా ఫస్ట్ సినిమాకే ఫేమస్ అయిన వారిలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. బోల్డు రోల్‌తో మొదలైన ఆమె ప్రస్థానం.. వరుస సినిమాలతో సాఫీగానే సాగుతోంది.

దీంతో మరింత ఉత్సాహంగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం పాయల్ రాజ్‌పుత్ తెగ సందడి చేస్తోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు అదిరిపోయే హాట్ వీడియోను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

ఫస్ట్ మూవీలోనే అలాంటి రోల్

ఫస్ట్ మూవీలోనే అలాంటి రోల్

మాతృ భాష పంజాబీలో హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ RX100 మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర మరింత హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది. అదే సమయంలో ఎంతో మందికి క్రష్‌గా అవతరించింది.

 ఫుల్ బిజీగా మారిన హీరోయిన్

ఫుల్ బిజీగా మారిన హీరోయిన్

ఒకే ఒక్క మూవీతో అందంతో పాటు నటనతోనూ మెప్పించిన పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే వెబ్ సిరీస్‌ను సైతం చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్‌లోనూ చేస్తోంది. ఇటీవలే మరో వెబ్ సిరీస్‌ 'త్రీ రోజెస్'లో నటించింది.

అన్నింట్లోనూ చేస్తూ హల్‌చల్

అన్నింట్లోనూ చేస్తూ హల్‌చల్

తెలుగులో పాయల్ రాజ్‌పుత్‌కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ ఆది సాయి కుమార్‌తో కలిసి ఓ సినిమాను చేస్తోంది. దీనితో పాటు మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. అలాగే, పంజాబీలో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇలా అక్కడికీ, ఇక్కడికీ తిరుగుతూ కెరీర్‌ను ఫుల్ బిజీగా గడుపుతోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది.

లవర్‌తో కలిసి ఎంజాయ్ చేసి

లవర్‌తో కలిసి ఎంజాయ్ చేసి

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్ లైఫ్‌ను సైతం అంతే ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె సౌరభ్ డింగ్రా అనే నటుడితో లవ్ ట్రాక్ నడుపుతుండడమే. గత ఏడాది అతడు తల్లిని కోల్పోవడంతో పాయల్‌తోనే కలిసి ఉంటున్నాడు. దీంతో పెళ్లికి ముందే వీళ్లిద్దరూ ఒకేచోట నివసిస్తున్నారు. ఇక, 'త్రీ రోజెస్' సిరీస్‌లో సౌరభ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

 అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది.

ఎక్కువ అలాంటివి షేర్ చేసి

ఎక్కువ అలాంటివి షేర్ చేసి

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న పాయల్ రాజ్‌పుత్ తన అందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. ఇలా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయిపోతోంది.

హాట్ వీడియో వదిలిన బ్యూటీ

హాట్ వీడియో వదిలిన బ్యూటీ

పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఆమె ఇన్నర్‌వేర్స్ మాత్రమే ధరించి పడుకుని ఉంది. అలా సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన బాడీలోని పార్టులను మొత్తం కవర్ చేసింది. మొత్తంగా ఆమె అందాలు కనిపించేలా సందడి చేసింది. ఫలితంగా ఈ వీడియోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X