మరోసారి రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: ఈ సారి ఇన్నర్స్‌తోనే ఘాటు ఫోజులు.. అదిరిన హాట్ సెల్ఫీ

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత హీరోయిన్లతో ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు. తెరపై కనిపించకున్నా అరచేతిలోనే తమ అందచందాలు కనిపించేలా ఫొటోలను షేర్ చేస్తున్నారు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇలా చేస్తున్న వారిలో బోల్డు బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. మొదటి సినిమాలోనే రెచ్చిపోయి నటించిన ఆమె.. తన గ్లామర్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తాజాగా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. దానిపై మీరూ లుక్కేయండి!

అలా మొదలైన కెరీర్.. అక్కడే ప్రవేశం

అలా మొదలైన కెరీర్.. అక్కడే ప్రవేశం

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది పాయల్ రాజ్‌పుత్. అందులో పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే పంజాబీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ ఎంతగానో గుర్తింపును అందుకుంది.

బోల్డు పాత్రతో పరిచయమైన పాయల్

బోల్డు పాత్రతో పరిచయమైన పాయల్

వేరే భాషల్లో వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే RX100 మూవీతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర మరింతగా హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది. తద్వారా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో ఆఫర్లను అందుకుంది.

వరుసగా సినిమాలు.. వెబ్ సిరీస్‌లతో

వరుసగా సినిమాలు.. వెబ్ సిరీస్‌లతో

RX100 మూవీ తర్వాత పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. ఫలితంగా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే వెబ్ సిరీస్‌ను సైతం చేసింది. అలాగే, ఓ స్పెషల్ సాంగ్‌లోనూ నర్తించింది. ఇప్పుడు మరిన్ని సినిమాలు చేస్తోంది.

ప్రియుడితో కలిసి రచ్చ చేస్తోన్న భామ

ప్రియుడితో కలిసి రచ్చ చేస్తోన్న భామ

సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్‌ను కూడా చక్కగా నడుపుకుంటోంది. ఇందులో భాగంగానే సౌరభ్ డింగ్రా అనే కుర్రాడితో అమ్మడు ప్రేమాయణం సాగిస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందే వీళ్లిద్దరూ కలిసే ఉంటున్నారు. తద్వారా తరచూ రొమాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోవర్ల సంఖ్యను రోజురోజుకూ గణనీయంగా పెంచుకుంటూ ముందుకెళ్తోందీ భామ.

అందాల విందు చేస్తూ రెచ్చిపోతోందిగా

అందాల విందు చేస్తూ రెచ్చిపోతోందిగా

చాలా రోజులుగా పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాను తన అందచందాలతో ఓ ఊపు ఊపేస్తుంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అయిపోతుంది.

ఇన్నర్స్‌తోనే ఘాటు ఫోజులిచ్చిన నటి

ఇన్నర్స్‌తోనే ఘాటు ఫోజులిచ్చిన నటి

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్ తరచూ తన పర్సనల్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంట్లో ఇన్నర్స్ ధరించి వర్కౌట్ చేస్తున్న హాట్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. వీటికి చెమటలు చిందిస్తున్నట్లు క్యాప్షన్లు కూడా పెట్టింది. ఈ వీడియోలో అమ్మడు అందాల విందు చేస్తోంది. ఫలితంగా ఇవి విపరీతంగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X