twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: ఈ సారి ఇన్నర్స్‌తోనే ఘాటు ఫోజులు.. అదిరిన హాట్ సెల్ఫీ

    |

    సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత హీరోయిన్లతో ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు. తెరపై కనిపించకున్నా అరచేతిలోనే తమ అందచందాలు కనిపించేలా ఫొటోలను షేర్ చేస్తున్నారు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇలా చేస్తున్న వారిలో బోల్డు బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. మొదటి సినిమాలోనే రెచ్చిపోయి నటించిన ఆమె.. తన గ్లామర్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తాజాగా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. దానిపై మీరూ లుక్కేయండి!

    టిక్ టాక్ బ్యూటీ సోఫియా అన్సారీ హాట్ షో మామూలుగా లేదుగా.. ప్యాంట్ వేసుకోకుండానే అందాల ఆరబోత!టిక్ టాక్ బ్యూటీ సోఫియా అన్సారీ హాట్ షో మామూలుగా లేదుగా.. ప్యాంట్ వేసుకోకుండానే అందాల ఆరబోత!

    అలా మొదలైన కెరీర్.. అక్కడే ప్రవేశం

    అలా మొదలైన కెరీర్.. అక్కడే ప్రవేశం

    సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది పాయల్ రాజ్‌పుత్. అందులో పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే పంజాబీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ ఎంతగానో గుర్తింపును అందుకుంది.

    జిమ్‌లో భార్యతో కలిసి సోను సూద్.. సమాజ సేవకు సహకరిస్తున్న ఆయన సతీమణి ఫోటోలు వైరల్జిమ్‌లో భార్యతో కలిసి సోను సూద్.. సమాజ సేవకు సహకరిస్తున్న ఆయన సతీమణి ఫోటోలు వైరల్

    బోల్డు పాత్రతో పరిచయమైన పాయల్

    బోల్డు పాత్రతో పరిచయమైన పాయల్

    వేరే భాషల్లో వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే RX100 మూవీతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర మరింతగా హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది. తద్వారా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో ఆఫర్లను అందుకుంది.

    నిధి అగర్వాల్ అందాల విందు..ఎద అందాలతో రెచ్చగొడుతూ చంపేస్తోందిగా!నిధి అగర్వాల్ అందాల విందు..ఎద అందాలతో రెచ్చగొడుతూ చంపేస్తోందిగా!

    వరుసగా సినిమాలు.. వెబ్ సిరీస్‌లతో

    వరుసగా సినిమాలు.. వెబ్ సిరీస్‌లతో

    RX100 మూవీ తర్వాత పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. ఫలితంగా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే వెబ్ సిరీస్‌ను సైతం చేసింది. అలాగే, ఓ స్పెషల్ సాంగ్‌లోనూ నర్తించింది. ఇప్పుడు మరిన్ని సినిమాలు చేస్తోంది.

    బికినీలో బతుకు బస్టాండ్ హీరోయిన్.. వైరల్‌గా జెన్నిఫర్ పిసినాటో అర్ధనగ్న ఫోటోలు!బికినీలో బతుకు బస్టాండ్ హీరోయిన్.. వైరల్‌గా జెన్నిఫర్ పిసినాటో అర్ధనగ్న ఫోటోలు!

    ప్రియుడితో కలిసి రచ్చ చేస్తోన్న భామ

    ప్రియుడితో కలిసి రచ్చ చేస్తోన్న భామ

    సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్‌ను కూడా చక్కగా నడుపుకుంటోంది. ఇందులో భాగంగానే సౌరభ్ డింగ్రా అనే కుర్రాడితో అమ్మడు ప్రేమాయణం సాగిస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందే వీళ్లిద్దరూ కలిసే ఉంటున్నారు. తద్వారా తరచూ రొమాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

    మరోసారి హీటెక్కించిన అప్సర రాణి.. కళ్లతోనే కసికసిగా చూస్తూ..మరోసారి హీటెక్కించిన అప్సర రాణి.. కళ్లతోనే కసికసిగా చూస్తూ..

    అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

    అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

    చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోవర్ల సంఖ్యను రోజురోజుకూ గణనీయంగా పెంచుకుంటూ ముందుకెళ్తోందీ భామ.

    అందాల విందు చేస్తూ రెచ్చిపోతోందిగా

    అందాల విందు చేస్తూ రెచ్చిపోతోందిగా

    చాలా రోజులుగా పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాను తన అందచందాలతో ఓ ఊపు ఊపేస్తుంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అయిపోతుంది.

    ఇన్నర్స్‌తోనే ఘాటు ఫోజులిచ్చిన నటి

    ఇన్నర్స్‌తోనే ఘాటు ఫోజులిచ్చిన నటి

    సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్ తరచూ తన పర్సనల్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంట్లో ఇన్నర్స్ ధరించి వర్కౌట్ చేస్తున్న హాట్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. వీటికి చెమటలు చిందిస్తున్నట్లు క్యాప్షన్లు కూడా పెట్టింది. ఈ వీడియోలో అమ్మడు అందాల విందు చేస్తోంది. ఫలితంగా ఇవి విపరీతంగా వైరల్ అయిపోయాయి.

    English summary
    Tollywood Hot Heroine Payal Rajput Very Busy in Social Media. Now She Shared Hot Workout Selfie in her Instagram. This Pic Gone Viral in Internet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X